Avunu part 2 trailer released

avunu 2 trailer, avunu 2 latest trailer and photos, avunu 2 release date, avunu part 2 movie latest updates, ravibabu movies, tollywood latest updates, telugu horrer movies, telugu movies in 2014

avunu part 2 trailer released : ravibabu directing avunu part 2 movie trailer released on 7th november. avunu shooting in progress movie getting craze with ravibabu mark direction, latest trailer is terrific with beautiful looks

అవును: ట్రైలర్ చూస్తే భయమేస్తోంది బాబోయ్

Posted: 11/07/2014 04:28 PM IST
Avunu part 2 trailer released

సినిమా ట్రైలర్ చూస్తే అదిరిపోయింది, హిట్, కేక అని కామెంట్లు ఎప్పుడూ వింటుంటాము. కానీ ఈ సారి కొత్తగా ట్రైలర్ చూస్తే భయమేస్తోంది అంటున్నాము. నిజానికి ఈ మూవీ ట్రైలర్ చూడటానికి అలాగే ఉంది. రవిబాబు తెరకెక్కిస్తున్న ‘అవును2’ ట్రైలర్ శుక్రవారం విడుదల అయింది. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ ప్రొడక్షన్ సంస్థల బ్యానర్ లో సినమా వస్తోంది. రవిబాబు సొంతంగా కధ రాసుకుని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా అన్నట్లు ‘అవును2’కు నిర్మాత కూడా రవిబాబు.

ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే... డెబ్బయి సెకన్లకు పైగా ఉన్న ఈ ట్రైలర్ సినిమా ఎలా ఉంటుందో చూపించింది. 73సెకన్ల పాటు ఉండే వీడియోలో తెల్ల చీర కట్టుకున్న నటి.., ఇంట్లో తన పని చేసుకుంటుంది. మనం ఆమెను చూస్తూ లీనమైపోగా.., సడన్ గా ఓ వింతరూపం అలా కన్పించి ఇలా వెళ్ళిపోతుంది. దీంతో అప్పటివరకు మామూలుగా ఎంజాయ్ చేస్తున్న వారు ఒక్కసారిగా షాక్, హడలిపోవటం ఖాయం. కావాలంటే మీరూ వీడియో చూడండి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : avunu2  trailer  latest news  tollywood  

Other Articles