Chikkadu dorakadu movie to release on october 2nd

siddarth, hero siddarth, siddarth latest movies, siddarth latest, siddarth wiki, siddarth marriage, siddarth caste, siddarth upcoming movies, chikkadu dorakadu, latest news, october releasing movies, telugu movies, tollywood, govindudu andarivadele, govindudu andarivadele movie, govindudu andarivadele tickets booking, govindudu andarivadele latest, govindudu andarivadele photos, govindudu andarivadele ram charan stills, govindudu andarivadele latest updates, govindudu andarivadele songs download, govindudu andarivadele movie review, govindudu andarivadele rating, govindudu andarivadele movie free download, ram charan tej,. ram charan tej fans, pawan kalyan, mega family, ram charan tej marriage, ram charan tej movies, ram charan tej latest

hero siddarth latest movie chikkadu dorakadu movie going to release on october 2nd in both telugu states : siddarth wants share with charan in dasara collections so he also releasing his movie chikkadu dorakadu in festive holidays only

చెర్రికి సవాల్ విసిరిన సిద్ధార్ధ్

Posted: 09/27/2014 05:19 PM IST
Chikkadu dorakadu movie to release on october 2nd

లవర్ బాయ్ సిద్ధు మెగా పవర్ స్టార్ కు సవాల్ విసురుతున్నాడు. ప్రేక్షకుల ముందే ఎవరేంటో తేల్చుకుందాం అని అంటన్నాడు. ఇక విషయం ఏమిటంటే.., సిద్ధు నటించిన ‘చిక్కడు దొరకడు’ సినిమా అక్టోబర్ 2న విడుదల అవుతోంది. తమిళనాడులో వచ్చిన ‘జింగర్తాండా’ సినిమాకు ను తెలుగులో డబ్ చేసి ‘చిక్కడు దొరకడు’ గా తీశారు. తమిళ సినిమాలో కూడా సిద్ధుయే నటించాడు. అక్కడ మంచి టాక్ రావటంతో పాటు కలెక్షన్లను కూడా బాగానే వసూలు చేసింది. దీంతో తెలుగులో కూడా మంచి టాక్ వస్తుందని అంతా నమ్ముతున్నారు.

వాస్తవానికి తమిళంలో విడుదల అయిన సమయంలోనే తెలుగులో ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే తెలుగు హక్కులు తీసుకున్న నిర్మాతకు పలు ఇబ్బందులు రావటంతో విడుదల వాయిదా పడింది. ఈ మద్యే ఆయనకున్న బాధలు కాస్త తగ్గటంతో విడుదలకు రంగం సిద్ధం చేశారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు ‘చిక్కడు దొరకడు’ రానుంది. ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ హీరోయిన్ గా నటించింది. పిజ్జా ఫేం కార్తిక్ సుబ్బురాజు ‘చిక్కడు దొరకడు’ ను డైరెక్ట్ చేశారు.

ఇక మరో విషయానికి వస్తే రామ్ చరణ్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా సరిగ్గా ‘చిక్కడు దొరకడు’ విడుదలకు ఒక రోజు ముందుగా అంటే అక్టోబర్ 1న విడుదల అవుతోంది. దీనికోసం ఇప్పటికే చాలా థియేటర్లు బుక్ చేసి పెట్టుకున్నాయి. చెర్రి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. క్రియేటివ్ ఖచ్చితంగా ఏదో మ్యాజిక్ చూపిస్తాడు అని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. మరి అలాంటి సమయంలో ‘చిక్కడు దొరకడు’  విడుదల కావటం ఓ సాహసమే అని చెప్పాలి. అయితే దసరా కలెక్షన్లలో వాటా కోసం వీరు కూడా బరిలోకి దిగుతున్నారు. చూద్దాం మరి ఎవరి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో. ఆల్ ది బెస్ట్ టు చెర్రి అండ్ సిద్ధు. ఈ సినిమాలో

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ram charan tej  govindudu andarivadele  chikkadu dorakadu  siddarth  

Other Articles