Lakshmi rai clarifies about sundar

lakshmi rai sundar c issue, Laksmi Rai latest news, Raai Laxmi heroine, Laksmi Rai changed into Raai Laxmi, Laksmi Rai movies news, Laksmi Rai hot stills, Laksmi Rai hot cleavage

Raai Laxmi also clarified that she had watched the movie... actress Raai Laxmi has thrashed recent reports about her scenes being deleted from the upcoming Sundar C movie...

ఈ రాయ్ సీన్లు అన్నీ బాగున్నాయట

Posted: 08/26/2014 12:33 PM IST
Lakshmi rai clarifies about sundar

రవితేజ హీరోగా నటించిన ‘బలుపు’ సినిమాలో ‘లక్కీ లక్కీ రాయ్... మై నేమ్ ఇజ్ లక్కీరాయ్..’’ అంటూ తన అందాలతో ఆడిపాడి అలరించిన హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్. ఈ అమ్మడు గతకొంతకాలంగా హీరోయిన్ గా నటించడానికి వచ్చిన చిన్న చిన్న అవకాశాలను కూడా వదులుకోకుండా చేస్తొంది. ఐటెం సాంగులలో కూడా చేస్తూ ఏదో తన లక్కును పరీక్షించుకుంటుంది. ఇటీవలే లక్కు కోసం తన పేరును ‘రాయ్ లక్ష్మీ’గా మార్చుకున్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ అమ్మడు తమిళంలో సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘అరణ్మనయ్’ చిత్రంలో నటించింది. ఇందులో లక్ష్మీ నటించిన సన్నీవేశాలను దర్శకుడు సుందర్ తొలగించాడని, దీంతో లక్ష్మీ, సుందర్ ల మధ్య మనస్పర్థలు వచ్చి గొడవ పెట్టుకున్నారంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ వార్తలపై చివరకు లక్ష్మీ స్పందించింది. ఫైనల్ గా ఈ సినిమా చూసి లక్ష్మీ ఆ వార్తలకు స్వస్తి పలికింది.

దర్శకుడు సుందర్ కు తనకు మధ్య గొడవలు సృష్టించడానికే ఎవరో కావాలనే ఇలాంటి పుకార్లు సృష్టించారు. సినిమా చూసాను. నేను నటించిన సన్నీవేశాలన్నీ వున్నాయి. ఈ వార్తలన్నీ కూడా ఎవరో కావాలని చేసినవే. వాటిలో ఎలాంటి నిజాలు లేవని లక్ష్మీ చెప్పుకొచ్చింది. లక్ష్మీకి సినిమాల్లో అవకాశాలు రాకపోయిన కూడా ఐటెం సాంగుల ద్వారా అలరించి, తన తొడల అందాలను చూపించి అభిమానులకు పిచ్చెక్కించేది. మరి ఈ ఒక్క వార్తతో లక్ష్మీ మళ్లీ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raai Laxmi  Laksmi Rai  Sundar C  Laksmi Rai Sundar C news  

Other Articles