Trisha wear bikini in power movie

Trisha Wear bikini in kannada Power Movie, trisha in Bikini, Trisha sports a bikini in Power, Expectations on Trisha Bikini in Power Movie, Will Trisha Sport A Bikini In Power, Trisha sports a two-piece swimsuit in Power, Trisha Bikini Avatar in Hindi Power, Trisha Bikini SwimSuit in Power, Thrisha in kannada power movie, kannada power movie, trisha hot in kannada power movie, trisha, tollywood movie news, kollywood movie news, trisha sexy, trisha cleavage stills

Trisha may sport a Bikini in Power. For the first time the actress may appear in a two piece. Trisha has never wore a two piece for her movies ...... Trisha in two piece bikini for the recently released kannada power movie. trisha in Bikini For kannada power movie.

అందరి కన్ను ఈ అమ్మడి బికినీపైనే ?

Posted: 08/26/2014 11:40 AM IST
Trisha wear bikini in power movie

‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన హాట్ బ్యూటీ త్రిష ఒకప్పుడు టాలీవుడ్ టాప్ 1 హీరోయిన్. వరుస విజయాలు ఆమె సొంతం. వర్షం సినిమాతో టాప్ 1 స్థానాన్ని సొంతం చేసుకొని ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలలో నటించింది. టాలీవుడ్ లోని దాదాపు టాప్ హీరోలందరితో నటించి, సినిమా విజయాలకు ముఖ్య కారకురాలుగా మారింది. అయితే గతకొంతకాలంగా ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు తగ్గిపోయాయి. కానీ తమిళంలో మాత్రం ఈ అమ్మడికి అప్పుడప్పడు సినిమా అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

టాలీవుడ్ లోని అగ్ర హీరోలైనా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మహేష్, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కలిసి నటించింది. కానీ ఎందుకో బాలయ్యతో నటించే అవకాశం దక్కలేదు. కానీ ప్రస్తుతం ఆ లోటు కూడా తీరిపోయింది. సత్యదేవా దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇలాంటి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న త్రిష... ఇప్పటి వరకూ ఒక్క సినిమాలో కూడా బికినీ వేయలేదు. కానీ తాజాగా ‘పవర్’ స్టార్ కోసం బికినీ వేసినట్లుగా వార్తలొస్తున్నాయి.

మహేష్‌బాబు హీరోగా వచ్చిన ‘దూకుడు’ మూవీని కన్నడంలో ‘పవర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఇందులో త్రిష బికినీ వేసినట్లు కన్నడ ఇండస్ర్టీ టాక్. కానీ ఈ వార్తలపై త్రిష నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఈనెల 28 విడుదల వరకు ఆగాల్సిందే.

14రీల్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందనే నమ్మకంతో వున్నారు చిత్ర యూనిట్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha in Bikini  Trisha in power  Trisha  Bikini  

Other Articles