Ice cream 2 movie actress naveena hot photo shoot creates sensation

actress naveena, ice cream 2 actress naveena, ram gopal varma, ram gopal varma ice cream 2 movie, telugu actress naveena, naveena hot photo shoot, naveena hot photos, naveena hot stills, naveena news

Ice cream 2 movie actress naveena hot photo shoot creates sensation : Ram gopal varma new movie ice cream 2 actress naveena hot photo shoot creating sensation in social networking websites and in tollywood which giving free publicity to the movie

నోటినుంచి సొంగకార్పిస్తున్న ‘‘ఐస్ క్రీమ్’’ భామ!

Posted: 08/12/2014 01:16 PM IST
Ice cream 2 movie actress naveena hot photo shoot creates sensation

కొంతమంది తారలు సినిమాల్లో అవకాశాలు పొందడానికి విచిత్రకరమైన ఫోటోషూట్ లు ఇచ్చేస్తుంటారు. ఎదఅందాలు చూపుతూ.. లోదుస్తులు వేసుకోకుండా సీక్రెట్ పార్ట్స్ ను చూపిస్తూ.. సెక్సీ ఎక్స్ ప్రెషన్స్ - లుక్స్ తో రక్తికట్టించేలా అదిరిపోయే రేంజులో ఎక్స్ పోజింగ్ లు చేసేస్తుంటారు. ఇక మరికొంతమంది అయితే ఏకంగా బికినీ వేసుకుని తమ తెల్లతోలును ప్రదర్శించేస్తారు. ఇటువంటి తారలకు ఏ డైరెక్టర్ అయినా ఆఫర్ ఇస్తాడో లేదో తెలియదు కానీ.. రాంగోపాల్ వర్మ మాత్రం ఈ తరహాలో వున్న భామలనే హీరోయిన్లుగా తన సినిమాల్లో నటించే ఛాన్స్ ఇస్తాడు. అసలు రాంగోపాల్ వర్మ టేస్టే వేరు. ఏ మూలనుంచి వెదికి తీసుకొస్తాడో కానీ... వాళ్లు మాత్రం ఈయనగారి సినిమాల్లో విచ్చలవిడిగా వున్నదంతా చూపించేసి సెన్సేషనల్ గా నిలిచిపోతారు.

ఇటీవలే వర్మ ‘‘ఐస్ క్రీమ్’’ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే! ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించిన ఆ మూవీ నిర్మాతకు ఒక్కరోజులోనే వసూళ్లను రాబట్టి సక్సెస్ అయ్యేలా చేశాడు వర్మ. ఈయన తీసే ప్రతిమూవీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం ఒకేరోజులో వచ్చేలా కొత్తకొత్త ఫార్మలాలను కనిపెడుతుంటాడు. ఈ ఐస్ క్రీమ్ సినిమాతోనే వర్మ ఫ్లోకామ్ అనే టెక్నాలజీని పరిచయం చేశాడు. ఈ టెక్నాలజీ విషయం పక్కనపెడితే.. ఆ సినిమాలో హీరోయిన్ నటించిన తేజస్విని మాత్రం సెన్సేషన్ గా హిట్ అయ్యిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. మొన్నటిదాకా ఎవరో కూడా తెలియని ఈ అమ్మాయి వర్మ సినిమాలో ఆఫర్ వచ్చిందనే ఆశతో వున్నదంతా మొత్తం చూపించేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. ఆ అమ్మడు ఈ ఒక్క సినిమాతోనే ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ గర్ల్ గా పేరు నమోదు చేసుకుంది.

ఇదిలావుండగా.. ఈ సినిమాకు సీక్వెల్ గా వర్మ ‘‘ఐస్ క్రిమ్ 2’’ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే! ఇందులో కూడా మొన్నటివరకు తేజస్వియే హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చిన నేపథ్యంలో వాటిని కొట్టిపారేస్తూ మరో కొత్త హాట్ తెలుగమ్మాయి నవీనను తెరముందుకు తీసుకొచ్చాడు. తన తాజా సినిమాలో నటించబోయేది ఈ తారేనంటూ ‘‘నవీన’’నే నంటూ ఆమెకు సంబంధించిన అదిరిపోయే హాట్ ఫోటోషూట్ ను విడుదల చేశాడు. అందులో ఆ అమ్మాయి కూడా కుర్రకారును పిచ్చెక్కిపోయే రేంజులో హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో పోజులిచ్చింది. మరికొన్ని ఫోటోల్లో అయితే తన నోరు నుంచి సొంగకార్చుకుంటున్న పోజులిచ్చి యువకుల్ని రక్తి కట్టించేస్తోంది. దీంతో ఈ అమ్మడు ఇప్పుడు సెన్సేషన్ గా మారిపోయింది. ఐస్ క్రీమ్ 2 లో నటించేది ఈ అమ్మాయేయంటూ అప్పుడే సినిమా ప్రచారాలు కూడా మొదలయిపోయాయి. దటీజ్ రాంగోపాల్ వర్మ.

ఐస్ క్రీమ్ 2 మూవీ ఫస్ట్ లుక్ తో కొన్నాళ్లు ఫ్రీగా ప్రమోషన్ కొట్టేసిన వర్మ.. ఇప్పుడు తాజాగా తన మూవీ కొత్త హీరోయిన్ నవీన ఫోటోషూట్ ను రిలీజ్ చేసి పబ్లిసిటీ సంపాదించేసుకుంటున్నాడు. ఇదే ఈయనలో వున్న ఒక ప్రత్యేక టాలెంట్. మూవీని ఫ్రీగా ఎలా పబ్లిసిటీ చేయాలో బహుశా ఈయనే నుంచే అందరూ పాఠాలు నేర్చుకోవాల్సి వుంటుంది. ఈ విషయం అలా వుంచితే.. నవీన మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles