Set ornaments of anushka in rudramadevi stolen

Set ornaments of Anushka in Rudramadevi stolen, Rudramadevi movie by Gunasekhar, Ornaments meant for Anushka stolen

Set ornaments of Anushka in Rudramadevi stolen in out door shooting at lunch break

అనుష్క నగలు మాయం- పోలిసుల దర్యాప్తు

Posted: 07/20/2014 02:06 PM IST
Set ornaments of anushka in rudramadevi stolen

రాణీ రుద్రమ దేవి సినిమా కోసం అనుష్క ధరించవలసిన నగలు మాయమయ్యాయి.  
గుణశేఖర్ నిర్మిస్తున్న రాణీ రుద్రమదేవి సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.  శనివారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో బస్ డ్రైవ్ర పక్కసీట్లో పెట్టిన నగల బ్యాగ్ కాస్సేపట్లో మాయమైంది.  
అందులో ఉన్నవన్నీ గిల్టు నగలు కావు.  బంగారు నగలు కూడా ఉన్నాయట.  కిలోన్నర బరువుగల నగలు మాయమవటంతో సినీ నిర్మాణ బృందం పోలీసులను ఆశ్రయించింది.  
పోలీసులు దీనిమీద దర్యాప్తు జరుపుతున్నారు,
రుద్రమదేవి చారిత్రాత్మక చిత్రాన్ని గుణశేఖర్ 3 డి ఫార్మెట్ లో తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.  షెడ్యూల్ ప్రకారం రుద్రమదేవి చిత్రం అక్టోబర్ 2014 లో విడుదల కానుంది.  ఈ సినిమాలో అనుష్క శెట్టితో పాటు దగ్గుబాటి రానా, ప్రకాశ్ రాజా, బాబా సెహగల్ మొదలైనవారు నటిస్తున్నారు.  
-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles