Anushka upset with childrens in rd shooting

anushka upset with childrens, anushka upset in rudramadevi shooting, anushka upset on rudramadevi set

Anushka upset with childrens in RD shooting

ఉన్నమాట అంటే ఆంటీకి చిర్రెత్తుకొచ్చింది

Posted: 07/08/2014 01:41 PM IST
Anushka upset with childrens in rd shooting

సినిమా హీరోయిన్లు ఏజ్ బార్ అయినా పెళ్ళిళ్ళు చేసుకుకుండా ఇంకా పడుచు పిల్లల్లాగ ఫీలవుతుంటారు. ఉన్నమాట ఉంటే మూతి ముడుకుకొని ముక్కు పైకి కోపాన్ని తెచ్చుకుంటారు. ఇప్పుడు అనుష్క కూడా అదేపని చేసిందని అంటున్నారు రుద్రమదేవి చిత్ర యూనిట్ సభ్యులు.

అసలు విషయంలోకి వెళితే... మూడు పదుల వయస్సు ధాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉన్న అనుష్క బ్యూటీ(అంటీ) రుద్రమదేవి షూటింగ్ సెట్లో ఉండగా ఆమెను చూడటానికి చాలా మంది చిన్న పిల్లలు వచ్చారట. వారిని, వారు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు విని అనుష్క వారితో చాలా సమయం గడిపిన తరువాత అక్కడి నుండి వెళ్లే ముందు ఆమె ఆటోగ్రాఫ్ తీసుకోవడానికి చిన్నారులు ఎగబడటమే కాకుండా, అందులో కొందరు అక్కయ్య అంటే మరికొందరు ‘ఆంటీ ఆటోగ్రాఫ్ ’ ఫ్లీజ్ అని అనడంతో  ఈ బ్యూటీకి ఒక్కసారి చిర్రెత్తుకొచ్చి అక్కడి నుండి అందర్ని పంపించేయమని అందట.

అక్కడి నుండి పిల్లలు వెళ్ళిపోయాక కాస్తంత రిలాక్స్ అయి తన పని తాను చూసుకుందట. పాతికేళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు పిల్లలకు తల్లయ్యే వయస్సు ఉన్న ఈమెను ఆంటీ అనక ఏమంటారని, ఆమె ప్రవర్తన చూసిన వారు ఆమె పై కామెంట్ చేసుకున్నారట. అయినా ఉన్న మాట అంటే అంత కోపానికి రావడం దేనికో.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles