I am ready to lip lock scenes deeksha seth

deeksha seth ready to lip lock deeksha Seth, deeksha seth hot photos, deeksha seth lip lock seance, deeksha seth hot bikini

deeksha that she is ready to make a steamy lip lock scene on screen. deeksha Seth, deeksha seth hot photos, deeksha seth lip lock seance, deeksha seth hot bikini.

అన్నింటికి సై అంటుంది.. అవకాశాలు వస్తాయా ?

Posted: 06/23/2014 06:50 PM IST
I am ready to lip lock scenes deeksha seth

టాలీవుడ్ వెండితెరకు ‘వేదం ’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిన  డిల్లీ పొడుగుకాళ్ల సుందరి దీక్షా సేత్ గత కొంత కాలం నుండి టాలీవుడ్ లో కనిపించడం మానేసింది. కాదు కాదు అవకాశాలు లేక కనుమరుగు అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో అడపా దడపా అవకాశాలతో కొన్నాళ్ళు రాణించిన ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో న ‘లేకర్ హమ్ దివానా దిల్ ’ అనే సినిమా ఒక్క సినిమాను పట్టుకువేలాడుతుంది.

అప్పుడెప్పుడో ప్రభాస్ ప్రక్కన కనిపించిన ఈ అమ్మడు పత్తా లేకుండా పోవడంతో ఈమె చాప్టర్ క్లోజ్ అనే ఆలోచనకు వచ్చారు. కానీ ఈ అమ్మడు మళ్లీ తెలుగులో అవకాశాల కోసం గట్టి ప్రయత్నాలే చేస్తుంది. మొన్నటి వరకు అందాల ప్రదర్శన చేయమంటే ససేమిరా అన్న దీక్షా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ దర్శకనిర్మాతలకు ఆఫర్లు కూడా ఇస్తుంది. సన్నివేశాన్ని బట్టి ఎలా నటించడానికైనా తాను సిద్ధమేనని అంటోంది.

అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ చెబుతూ, "ఒక సినిమా ఒప్పుకున్నాక అలా చేయను ... ఇలా చేయను అంటే కుదరదు. దర్శకుడు చెప్పినట్టు చేయాలి. నావరకు నాకు ఎలాంటి సీను చేయడానికైనా అభ్యంతరం లేదు. సందర్భాన్ని బట్టి లిప్ లాక్ ముద్దు సీన్లు కూడా చేస్తాను. అలాగే, గ్లామర్ గా నటించడానికి కూడా సై అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఇలా సడెన్ గా తన నిర్ణయం లో మార్పు కోవడం వెనక అంతర్యం ఏమిటో తెలియదు కానీ, అవకాశాల కోసం అన్నీ ఆరబోయడానికి సిద్దం అయిందని అంటున్నారు సినీ జనాలు. మరి ఈమె అందాలు చూసి, చూపించడానికి ఏ దర్శక, నిర్మాతలు ముందుకు వస్తారో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles