Lakshmi manchu become a mom through surrogacy

Lakshmi Manchu surrogacy mom, Lakshmi Manchu-surrogate,Lakshmi-Manchu-pregnant,Lakshmi-Manchu mother,Lakshmi-Manchu-mom,Lakshmi-Manchu

Lakshmi Manchu become a mom through surrogacy, Lakshmi Manchu-surrogate,Lakshmi-Manchu-pregnant,Lakshmi-Manchu mother,Lakshmi-Manchu-mom,Lakshmi-Manchu

మంచు లక్ష్మికి పండంటి పాప పుట్టింది

Posted: 06/16/2014 08:49 AM IST
Lakshmi manchu become a mom through surrogacy

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు, మల్టీ టాలెంటెడ్ సెలబ్రెటీ అయిన మంచు లక్ష్మి తల్లి అయ్యింది. ఈమెకు పండంటి పాప పుట్టింది. అదేంటి ఈమె గర్భం దాల్చిన వార్తలే రాలేదు... గర్భం దాల్చినట్లు కూడా కనిపించలేదు ఈమెకు పాప పుట్టడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. అన్ని గాలి వార్తలే అని అస్సలు అనుకోకండి. ఈమె తల్లి అయ్యినట్లు ఆమె తండ్రి మోహన్ బాబు ట్విట్టర్ ద్వారా స్వయంగా తెలియజేశారు.

ఈమె సరోగసి పద్దతి (అద్దెగర్భం) ద్వారా పండంటి పాపకు జన్మనిచ్చింది. మంచు ఫ్యామిలీలోకి చిన్న పాప రావడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల లేవు. మంచు మనోజ్ తనకు మామ హోదా  వచ్చిందంటూ ట్విట్టర్‌లో రాసుకున్నాడు. మంచు లక్ష్మి బాలీవుడ్‌లో షారూఖ్, అమీర్ ఖాన్ లను ఆదర్శంగా తీసుకున్నట్లు ఉంది. ఇటీవలే ఆ దంపతులు కూడా సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles