Balakrishna 100th film director conform

Balakrishna 100th film director Raghavendra Rao, Balakrishna 100 movie director, Raghavendra Rao to Direct Balakrishna 100th Movie, balakrishna 100th movie with Raghavendra Rao, Raghavendra Rao to direct balakrishna, balakrishna Raghavendra Rao movie

Balakrishna 100 the film will be a very special. This film directed bt K. Raghavendra Rao on the subject of Sri Krishna Devaraya.

బాలయ్య 100వ సినిమాకు దర్శకేంద్రుడు

Posted: 06/12/2014 06:01 PM IST
Balakrishna 100th film director conform

ఇటీవలే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన బాలయ్య ఇటు రాజకీయాల్లో , అటు సినిమాల్లో బిజీ కాబోతున్నాడు. రాజకీయాల్లొకి వచ్చాక సినిమాలకు కాస్త బ్రేక్ ఇస్తాడనుకుంటే నిన్న జరిగిన పుట్టన రోజు వేడుకల్లో దీని పై క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం 98 వ సినిమా చేయడానికి సిద్దం అయిన బాలయ్య 100 సినిమాలు పూర్తి అయ్యే వరకు బ్రేక్ ఇచ్చేది లేదని, తాను  చేయబోయే 100 వ సినిమా ఎంతో ప్రతిష్టాత్మంగా , వైవిధ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

దీంతో బాలయ్య వందవ సినిమా దర్శకుడు ఎవరు అనే దాని పై చర్చలు మొదలు అయ్యాయి. ఇది వరకు బోయపాటి శీను దర్శకత్వం వహిస్తాడని అనుకున్నా, ఇక పై మాస్ అండ్ యాక్షన్ సినిమాల్లో నటించనని చెప్పడంతో ఆ దర్శకుడు కాదని డిసైడ్ అయ్యారు. మరి బాలయ్య  వందవ సినిమాకు దర్శకుడు ఎవరు ? బాలయ్య అంత్యంత ప్రతిష్టాత్మంగా ఉంటుందని చెప్పడం చూస్తుంటే ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తాడని తెలుస్తుంది.

గతంలో ఈయన ‘పాండురంగడు ’ సినిమా చేశాడు. ఆ సినిమా అనుకున్న విజయం సాధించలేక పోయింది. దీంతో ఈ సారి కృష్ణ దేవరాయల సబ్జెక్టుతో బాలయ్యను డైరెక్ట్ చేయబోతున్నాడట. చాలా రోజుల నుండి సినిమాలు తీయక ఖాళీగా ఉంటుంన్న రాఘవేంద్ర రావు కూడా బాలయ్య కెరీర్లోనే కాకుండా సినీ ఇండస్ట్రీలో హైలెట్ గా నిలిచే ఈచిత్రాన్ని అందివ్వాలనే కసితో ఉన్నాడట. బాలయ్య వందో సినిమాకు సంబంధించిన అఫీషయల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకు ఇదే కన్ ఫర్మ్ చేసుకోండి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles