Jr ntr rabhasa audio release date

Jr.Ntr Rabhasa Audio Release Date , Ntr Rabhasa Audio Release Date, rabhasa movie audio release date, jr ntr rabhasa audio release date, rabhasa audio release on july 20

Jr.Ntr Rabhasa Audio Release Date , Ntr Rabhasa Audio Release Date, rabhasa movie audio release date, jr ntr rabhasa audio release date, rabhasa audio release on july 20

‘రభస’ పాటల సందడి ఎప్పుడంటే..

Posted: 06/10/2014 08:01 PM IST
Jr ntr rabhasa audio release date

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకునే రోజు త్వరలోనే రానుంది. చాలా కాలం నుండి ఆయన అభిమానులు ఎదురు చూస్తున్న ‘రభస ’ సినిమా ఆడియో ఫంక్షన్ తేదీని అఫీషియల్ గా నేడు ప్రకటించారు. ఈ సినిమా ఆడియోను జులై 20 తేదీన అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. ’కందిరీగ ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది.

ఆమధ్య దర్శకుడు అస్వస్థతకు గురవడంతో చిత్ర నిర్మాణంలో తీవ్రమైన జాప్యం జరిగింది. ఇటీవలే తిరిగి ప్రారంభం అయిన ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. సాధ్యమైనంత తొందరగా ఈ చిత్రాన్ని కంప్లీట్ చేసి, ఆగష్టు 14న చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన సమంతా, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles