Prabhas saddened by the tragic incident gif

Rebal star prabhas, prabhas face book post on Himachal Pradesh, engineering students died in himachal pradesh, Prabhas, Himachal Pradesh Tragedy, Larji reservoir, Beas river

Very sad to hear about d tragedy.My prayers with all the families of HYD students,who lost their lives in Himachal

హిమాచల్ ప్రదేశ్ ఘటన పై ప్రభాస్

Posted: 06/09/2014 02:56 PM IST
Prabhas saddened by the tragic incident gif

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రో పవర్‌ ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజికి చెందిన 24 మంది  విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టడమే కాకుండా ఎంతో మంది తల్లిదండ్రులకు గర్భ కోశాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే.

ఈ సంఘటనకు సంబంధించి తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేయడమే కాకుండా, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సహాయం కూడా తీసుకుంటున్నారు. ఈ ఘటన పై ఎంతో మంది ప్రముఖులు తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. దీని పై రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో తన చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు సంతాపాన్ని తెలియజేశాడు. విద్యార్ధులు ప్రమాదానికి గురయ్యారనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు.

Very sad to hear about d tragedy.My prayers with all the families of HYD students,who lost their lives in Himachal- #Prabhas

— Prabhas (@Prabhas_Team) June 09, 2014

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles