Ntr biopic movie title maha ghanudu

NTR biopic movie title, Maha Ghanudu tollywood, ntr, nandamuri taraka rama rao, maha ghanudu

JK Movies banner is planning a Telugu feature film based on the life of legendary tollywood actor and ex-Chief Minister of Andhra Pradesh.

నట సార్వభౌముడి పై సినిమా

Posted: 05/28/2014 06:39 PM IST
Ntr biopic movie title maha ghanudu

వెండితెర మహానటుడు అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు 91 వ జయంతిని పురస్కరించుకొని ఆయన  జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ‘మహా ఘనుడు ’ అనే  టైటిల్ తో చిత్రాన్ని తెరకెక్కించించబోతున్నట్లు ఆ చిత్రాన్ని నిర్మించబోతున్న జేకే మూవీస్ అధినేతలు తెలిపారు.ఈ చిత్రానికి డి. రాజేంద్ర దర్శకత్వం వహిస్తుండగా. జొన్నలగడ్డ క్రిష్ణ సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తి కరంగా నిర్మించడమే కాకుండా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక ప్రత్యేక తరహా చిత్రంగా గుర్తింపు పొందేలా రూపొందిస్తున్నామని, ఈ చిత్రం ద్వారా వచ్చే ఆదాయాన్ని నవ్వాంద్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి విరాళంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందజేస్తాని, ఏ విధమైన విమర్శలు, వివాదాలు లేకుండా చూస్తామని, దీనికి సంబంధించిన నటీ నటులు, ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles