Baba sehgal to play villain in telugu film

Baba Sehgal to play villain, baba sehgal, overdose, krishna manneri, amar, surya milan, madhuri itagi, parinidhi, bollywood, south cinema

Popular singer Baba Sehgal to play villain in Overdose Telugu film.

పాప్ సింగర్ విలన్ అవతారం ఎత్తాడు

Posted: 05/26/2014 07:49 PM IST
Baba sehgal to play villain in telugu film

సినిమా ఇండస్ట్రీలో ఉన్న కాంపిటీషన్ ని తట్టుకోవడానికి చాలా మంది తమకు వచ్చిన విద్యల్ని ప్రదర్శించడమే కాకుండా, ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరోలు విలన్లుగా మారితే, ఇప్పుడు సింగర్స్ బాబా సెహగల్ వెండితెర పై విలనిజాన్ని ప్రదర్శించడానికి సిద్దం అవుతున్నాడు.

ఇప్పటికే అనుష్క రాణి రుద్రమదేవి సినిమాలో చిన్న పాత్ర పోషిస్తున్న ఈయన‘ఓవర్ డోస్ ’ అనే సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని సీన్స్ కూడా షూట్ చేశామని దర్శకుడు కృష్ణ మన్నేరి చెప్పాడు. ఇప్పటి వరకు మెగా ఫ్యాన్స్ కి బాగా సుపరిచితం అయిన బాబా సెహగల్ ఇక విలన్ కూడా తన ట్యాలెంటును చూపించబోతున్నాడన్న మాట. సింగర్ గా రాణించిన ఈయన విలన్ పాత్రల్లో ఏ మాత్రం మెప్పిస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles