Colours swathi reject marriage rumours

colours swathi reject marriage rumours, Colours Swathi, Marriage Rumours, Colours Swathi, Marriage Rumours, chennai business man,

I have met nobody and am not getting hitched. Interesting but NOT TRUE. End of story, she posted on her Facebook page.

కలర్స్ పాపకి వెటకారం ఎక్కువైంది

Posted: 05/26/2014 03:43 PM IST
Colours swathi reject marriage rumours

కలర్స్ పాప అదేనండి స్వాతికి కాస్తంత ఎటకారం ఎక్కువైంది. ఈ అమ్మడు పై గత కొంత కాలంగా చెన్నై బిజినెస్ మేన్ తో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని, త్వరలో వీరిద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని, ఇటీవలే ఇరు కుటుంబాల పెద్దలు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారని వార్తలు గుప్పుమనడంతో వీటిపై వెంటనే స్పందించిన స్వాతి నేను ఎవరితో ఎఫైర్ నడపటం లేదని, ఇప్పుట్లో పెళ్ళి చేసుకునే ఆలోచన కూడా లేదేని, తాను కెరియర్ పైనే ద్రుష్టి పెట్టానని, నా పై వచ్చిన రూమర్స్ వింటూంటే నవ్వు వస్తుందని, తాను ఇప్పటివరకూ ఏ పెళ్లి కొడుకుని చూడలేదని, ఇప్పట్లో పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పేసింది ఫేస్ బుక్ ద్వారా.

అదీ కాకుండా తమిళ ఛానల్ వారు అడిగిన అవే ప్రశ్నలకు వెటకారంగా సమాధానం చెప్పింది. నాకు పెళ్ళా...ముహూర్తం ఎప్పుడు, పెళ్లి కొడుకు ఎవరూ అని వెటకారం కూడా చేసేసింది. నా పెళ్లి గురించి నా కన్నా మీకే ఎక్కువ తొందరగా ఉందే అంటూ ఎటకారంగా మాట్లాడంతో... ఇవి విన్న తమిళ జనాలు కల్సర్ పాపకు స్టార్ డమ్ రావడంతో కొవ్వు పట్టిన మాటలు బాగానే మాట్లాడుతుందని అనుకుంటున్నారు.

knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles