Criminal case registered against veena malik and her husband

Criminal case registered against Veena Malik and her husband, Criminal case registered against Veena Malik, veenamalik Criminal case news, veenamalik and Asad Bashir Khan criminal cases, veena malik hot news, Criminal case on veena malik

వీణామాలిక్ పై క్రిమినల్ కేసులు

Posted: 05/23/2014 01:11 PM IST
Criminal case registered against veena malik and her husband

గతంలో తన ఒంపుసొంపులు చూపిస్తూ పిచ్చెక్కించిన బాలీవుడ్ హాట్ బ్యూటీ వీణామాలిక్ ఇటీవలే అసద్‌బషీర్ ను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత ఇక సినిమాల్లో తన అందాలను చూపించకుండా అందాల ప్రదర్శనకు దూరంగా ఉంటూ, కేవలం తన భర్తతో తన జీవితాన్ని కొనసాగించాలని నిర్ణయించుకొని ఎంజాయ్ చేస్తున్న వీణామాలిక్ కు పెద్ద షాక్ తగిలింది.

పెళ్లి అయిన తర్వాత పాకిస్థాన్ లోని ఓ టివి షోలో తన భర్తతో కలిసి పాల్గొన్నది వీణామాలిక్. ఇందులో ఓ మతానికి సంబంధించిన పాటకు ఈ జంట డాన్స్ చేశారు. దాంతో ఓ వ్యక్తి ఈ జంటతో పాటు సదరు టీవి ఛానెల్ పై ఫిర్యాదు చేయడంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిసింది. ఈ విషయం తెలిసిన వీణామాలిక్ చాలా భాదపడుతుందని, వివాహా కార్యక్రమాల్లో ఈ విధంగా డాన్సులు చేయడం సహజమని, దీని గురించి మాపై కేసు నమోదు చేయడమేంటని, అసలు సదరు టీవి షో వారు ప్లే చేసిన పాటకు మేము ఎలా భాద్యులమవుతామని ఆవేదన వ్యక్తం చేస్తుందని తెలిసింది. అసలే సినిమాలకు దూరమై, పెళ్లి తర్వాత వైవాహిక జీవితంలో అడుగుపెట్టి, ఎవరికి ఎలాంటి చెడు చేయకుండా సంతోషంగా ఉంటున్న నన్ను ఇలా వివాదాలలోకి లాగడం చాలా భాదాకరమని తన సన్నిహితుల వద్ద చెప్పకుంటూ భాధపడుతుందట.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles