Jr ntr wife pranathi his pregnant photo

lakshmi pranathi pregnant photo, jr.NTR wife Pranathi , jr.NTR, Pranathi voting at Jubileehills,

Actor jr.ntr along with his wife lakshmi pranathi queue up to cast their votes in jubilee hills. Pranathi pregnant photo.

లక్ష్మిప్రణతి గర్భం దాల్చింది నిజమే ??

Posted: 05/01/2014 09:45 AM IST
Jr ntr wife pranathi his pregnant photo

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి గర్భం దాల్చిందని, మరో రెండు మూడు నెలల్లో తల్లి కాబోతందంటూ వెబ్ మీడియాలో గత కొంత కాలంగా వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలకు ఊతం ఇచ్చే విధంగా బుద వారం జూబ్లీహిల్స్ లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన లక్ష్మిప్రణతి చూసిన జనాలు నిజమే అని నిర్ధారణకు వచ్చారు.

జూనియర్ తన కుటుంబ సభ్యులు అయిన భార్య, తల్లి తో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన లక్ష్మిప్రణతి గర్భంతో ఉన్నట్లు కనిపించింది. గత కొంత కాలంగా ఈమె ప్రెగ్నెన్సీ పై మీడియాలో వార్తలు వస్తున్నా ఎన్టీఆర్ ఎక్కడా  మాట్లాడింది గానీ, ఖండించడం గానీ చేయలేదు. ఏమైతేనేం జూనియర్ - లక్ష్మి ప్రణతి దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలుసుకున్న ఆయన ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. మరి ఇకనైనా ఎన్టీఆర్ అఫీషియల్ ప్రకటన చేస్తాడో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles