Ram charan remix pawan kalyan song

Ram Charan to remix adavari matalaku song from kushi, Ram Charan, Pawan Kalyan, Ram Charan to remix kushi song, Govindudu andari vadele movie updates, Ramcharan to remix kushi movie song in govindu andari vadele, krishna vamsi, Govindu Andhari vadele, Pawan kalayn song remix in Govindudu Andhari vadele, Pawan kalyan song remix in ram Charan movie, Ram CHran remixing pawan kalyan movie, Pawan Kalyan Song remix in Ram Charan movie, Ram Charan to use Pawan song, Ram Charan Remixing Pawan Kalyan kushi song, Ram Charan Dances To Pawan Kalyan Song,

పవన్ సాంగ్ చరణ్ సినిమాలో

Posted: 04/28/2014 07:13 PM IST
Ram charan remix pawan kalyan song

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ సినిమాల్లో తన తండ్రి సినిమాల్లోని పాటలను రీమిక్స్ చేసి పెట్టుకోవడం సెంటిమెంటుగా మారింది. ఇప్పటి వరకు తన తండ్రి సినిమాల్లోని పాటలనే రీమిక్స్ చేసిన చెర్రీ ఇప్పుడు బాబాయ్ పవన్ సినిమాలోని పాటను రీమిక్స్ చేసి పెట్టుకోబోతున్నాడని టాలీవుడ్ వర్గాల టాక్. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషీ ’ సినిమాలో పాత  ‘మిస్సమ్మ ’లో నుండి ‘ఆడు వారి మాటలకు అర్ధాలే వేరులే ’ అనే పాటను పెట్టుకున్నాడు. ఇప్పుడు అదే పాటను చరణ్ నటిస్తున్న ‘గోవిందుడు అందరి వాడేలే ’ అనే సినిమాలో రీమిక్స్ చేయబోతున్నాడట.

ఖుషీ సినిమాకు ‘మణిశర్మ ’ ఈ పాట ఫ్లేవర్ చెడిపోకుండా కంపోజ్ చేశాడు. ఇందులో యువన్ శంకర్ రాజా ఈ పాటకు మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. మణిశర్మ లాగా ఆ ఫీల్ మిస్సవ్వకుండా కంపోజ్ చేస్తాడో లేదో చూడాలి. ఇక పోతే రామ్ చరణ్ కి తన ఫ్యాన్స్ పెట్టిన ‘మెగా పవర్ స్టార్ ’ లో నుండి ‘పవర్ ’ని కట్ చేసుకున్నాడని, ఇక పై అలా పిలవద్దని, తెర పై ఆ పేరు వేయద్దొని దర్శక నిర్మాతలకు కూడా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పవన్ సినిమాలోని పాటను రీమిక్స్ చేస్తున్నాడా ? లేదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ విషయం పై క్లారిటీ రావాలంటే ఆ చిత్ర యూనిట్ సభ్యులు కానీ, ఈ సినిమా ఆడియో కానీ విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles