Rajinikanth wants legend villain

Rajinikanth wants Legend villain rajinikanth, next movie, ks ravikumar, jagapathi babu as villain in rajini movie, jagapathi as villain in rajinikanth movie,telugu films

Rajinikanth wants Legend villain, rajinikanth, next movie, ks ravikumar, jagapathi babu as villain in rajini movie, jagapathi as villain in rajinikanth movie,telugu films

జగపతి బాబు రజినీ సినిమా

Posted: 04/28/2014 02:58 PM IST
Rajinikanth wants legend villain

టాలీవుడ్ లో సీనియర్ హీరో అయిన జగపతి బాబుకు హీరోగా అవకాశాలు తగ్గడంతో ఇటీవలే ‘విలన్ ’ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈయన ‘లెజెండ్ ’ సినిమాలో పూర్తి స్థాయి విలనిజాన్ని ప్రదర్శించి మంచి పేరు తెచ్చుకోవడంతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు అవకాశాలిస్తామంటూ వెంటపడుతున్నారు. ఇఫ్పటికే పలువురు స్టార్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ పోషించడానికి రెడీ అయిన జగపతి బాబుకు మరో స్టార్ హీరో సినిమాలో విలన్ పాత్ర పోషించే అవకాశం వచ్చిందని అంటున్నారు.

సౌత్ ఇండియా సూపర్ స్టార్ అయిన రజినీకాంత్ కే.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో నటించబోయే తదుపరి సినిమాలో జగపతిబాబును విలన్ పాత్రకు తీసుకున్నారట. కోలీవుడ్ జనాలు అనుకుంటున్నట్లు జగపతిని కనుక ఈ ఆఫర్ వరిస్తే టాలీవుడ్ , కోలీవుడ్ లో విలన్ పాత్రలకు కొదవ ఉండదని అంటున్నారు. గతంలో రజనీ నటించిన 'కథానాయకుడు' సినిమాలో రజనీకి జగపతి ఫ్రెండ్ గా వేసిన సంగతి చాలా మందికి తెలిసిందే. ఈ సాన్నిహిత్యంతోనే రజినీ సినిమా అనగానే జగపతి బాబు వెంటనే ఒప్పేసుకున్నాడని సమాచారం.

జగపతి బాబు రజినీ సినిమా

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles