Sruthi hasan dates to koratala siva film

sruthi hasan dates to koratala siva film,Shruti hassan in Mahesh Koratala shiva Movie, Shruti hassan in koratala shiva Movie, Shruti hassan in Mahesh Movie, Shruti hassan mahesh movie news, Shruti hassan 2014 latest movie, Shruti hassan

sruthi hasan dates to koratala siva film,Shruti hassan in Mahesh Koratala shiva Movie, Shruti hassan in koratala shiva Movie, Shruti hassan in Mahesh Movie, Shruti hassan mahesh movie

మహేశ్ కోసం డేట్స్ ఇచ్చేసింది

Posted: 04/24/2014 10:29 AM IST
Sruthi hasan dates to koratala siva film

టాలీవుడ్ లో గత కొంత కాలంగా శర వేగంగా దూసుకుపోతున్న శ్రుతి హాసన్ తొలిసారిగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుతో జత కట్టబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాల్లో అని. ప్రస్తుతానికైతే ఒక సినిమా పై క్లారిటీ వచ్చింది. త్వరలో మహేశ్ బాబు - కొరటాల శివ దర్శత్వంలో తెరకెక్కబోయే సినిమాలో శ్రుతిని తీసుకున్నారట. మహేశ్ కోసం అడగ్గానే శ్రుతి వెంటనే డేట్స్ ఇచ్చేసిందట.

ప్రస్తుతం మహేశ్ నటిస్తున్న ‘ఆగడు ’ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తరువాతి ప్రాజెక్టు కోసం మహేశ్ సిద్దం అవతున్నాడు. ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మించబోతుంది. ఇదిలా ఉంచితే, మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమా లో కూడా శ్రుతి మహేశ్ సరసన నటించబోతుందని మరోపక్క ప్రచారం జరుగుతోంది. దీని పై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది. మొత్తానికి శ్రుతి చాలా లక్కీ ఛాన్సే కొట్టేసిందని అంటున్నారు సినీ జనాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles