Tiger shroff s intimate kiss with kriti sanon

Tiger Shroff,Sajid Nadiadwala,Jackie Shroff,Heropanti,Aamir Khan

Tiger Shroff is all prepared to hit the silver screen with his film Heropanti, and there is more in store for the audiences-a spontaneous lip lock between the two leads.

మహేశ్ పోరీ ముద్దుల్లో మునిగి తేలుతుంది

Posted: 04/23/2014 06:55 PM IST
Tiger shroff s intimate kiss with kriti sanon

టాలీవుడ్ లో స్టార్ హీరో మహేశ్ బాబు సినిమాతో అరంగ్రేటం చేసిన కృతి సనాన్ ఆ సినిమా లో చేసిన ఫెర్పామెన్స్ కు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రిజల్టే వచ్చింది. ఆ సినిమా తరువాత ఈ అమ్మడు టాలీవుడ్ ని ఏలడం ఖాయం అనుకున్నారు. కానీ ఆ తరువాత తెలుగులో ఒక్క సినిమాకు కూడా సైన్ చేయలేదు.

అందుకు కారణాలు వెతకడం ప్రక్కన పెడితే... ఈ అమ్మడు కెరియర్ ని బాలీవుడ్ లో చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నట్లు ఉంది. బాలీవుడ్ లో . టైగర్ ష్రాఫ్ (జాకీ ష్రాఫ్ తనయుడు) హీరోగా రూపొందుతున్న ‘హీరో ప్యాంటీ ’ సినిమాలో కృతి కథానాయికగా నటిస్తుంది.

అక్కడ తొలి సినిమానే అయినా బెరుకు లేకుండా, ఎక్స్ పోజింగు చేయడమే కాకుండా, ఆ సినిమా హీరోతో ఘాటైన లిప్ లాక్ కిస్ కూడా చేసింది. ఈ సినిమాకు సంబంధిన ట్రైలర్ నెట్లో ఒకటి హల్ చేస్తుంది. ఇందులో కృతి కుర్రకారు మతి పోగొట్టే విధంగా ఉంది.

ఈ సినిమాలో వీరిద్దరి మధ్యా ఈ అధర చుంబన  చిత్రీకరణ చాలా రసవత్తరంగా ఉందని,  సన్నివేశంలో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ, ఈ ముద్దు సీను సినిమాకే హైలెట్ అవుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. బాలీవుడ్ లోనటిస్తున్న తొలి సినిమా హిట్టయితే అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతాయి. లేదంటే అంతే సంగతులు.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles