Nayanatara kshudra pooja

Nayanatara kshudra pooja, Actress nayanatara, nayantara rahu ketu pooja

Nayanatara kshudra pooja, Actress nayanatara, nayantara rahu ketu pooja

నయతార ఆ పని చేసిందా ?

Posted: 04/23/2014 05:49 PM IST
Nayanatara kshudra pooja

మన భారతదేశంలో మూఢ నమ్మకాల విశ్వాసం ఎక్కువ. సామాన్య ప్రజల నుండి  రాజకీయ నాయకులు, సినీ స్టార్ల వరకు చాలా మంది వీటిని నమ్ముతారు. కొంత మంది నాయకులు, సినీ స్టార్లు తమకున్న గ్రహ స్థితిని బట్టి వివిధ దోషాలు ఉంటాయి. వాటి కోసం రాహు, కేతువు పూజలు చేస్తుంటారు. ఇటీవల చాలా మంది సినీ నటులు ఆ పూజలు నిర్వహించారు. ఇప్పుడు మరో తార నయనతార మరో అడుగు ముందుకు వేసి క్షుద్ర పూజలు చేయించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.

వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొని,  వెండితెర పై గెలిచినంత తేలికగా జీవితాన్ని నిజ జీవితంలో గెలవలేకపోయిన నయనతార చాలా పూజలు , హోమాలు చేయించింది. కానీ ఏదో తెలియని లోటు వెంటాడుతుండంతో కేరళ మూఢ నమ్మకాలను ఒంట బట్టించుకొని, కుజదోశాన్ని వదిలించుకోవడానికి , రాహు కేతువు దోషాల్ని తొలగించుకోవడానికి ఎన్నో పూజలు చేయించింది.

అలాగే మాయలు మంత్రాలు వేసే తాంత్రికులను కూడా కలసి హోమాలు , క్షుద్రపూజలు చేయించుకుంది. తన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయట పడటానికి, జీవితంలో ఇంకా పైకి ఎదగడానికి ఇలా చేయించిందని అక్కడి మీడియా కోడై కూస్తుంది. దీని పై నయన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles