Actress renu desai still loves pawan kalyan

actress renu desai still loves pawan kalyan, Renu Desai, Badri Movie, Pawan Kalyan, Director Puri Jagannath, Actress Renu Desai still loves Pawan Kalyan

Badri movie completing 14 years with today (April 20) Renu Desai who played lead actress opposite her ex husband Pawan Kalyan had chat session with the Power Star fans in Twitter.

పవన్నే నా జీవితం చేసినందుకు థ్యాంక్స్

Posted: 04/22/2014 09:29 AM IST
Actress renu desai still loves pawan kalyan

సినీ స్టార్, నిర్మాత అయిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య ఈ మధ్య కాలంలో వార్తల్లో నిలుస్తుంది. ఇన్ని రోజులు సైలెంటుగా ఉన్న ఈమె ఒక్కసారిగా పవన్ జపం చేస్తుంది. పవన్ కళ్యాణ్  పై ప్రశంసలు కురిపిస్తూ, ఆయనకు వీరాభిమానిని చెప్పుకొస్తున్న ఈవిడ తనను హీరోయిన్ గా వెండితెరకు పరిచయం చేసిన పూరి జగన్నాథ్ కు రుణపడి ఉంటానని చెప్పింది.

ఈమె హీరోయిన్ గా చేసిన ‘బద్రీ ’ చిత్రం ఏప్రిల్ 20 తేదీకి 14 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ట్విట్టర్ లో మెసేజ్ పోస్టు చేస్తూ.... అభిమానులతో కూడా చాట్ చేసింది. వారు అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానం ఇచ్చింది. పవన్ కళ్యాణ్ కి నేను పెద్ద ఫ్యాన్ అని, ఆయన ప్రతి సినిమాలు చూస్తానని చెప్పింది.

నా కెరీర్ కు మంచి సినిమా అందించినందుకు పూరీకి ధన్యవాదాలు అని, పవన్ ని నా జీవితంలోకి తీసుకొచ్చింనందుకే కాకుండా, పవన్నే జీవితంా చేసినందుకు కూడా పూరీకి ధ్యాంక్స్ అంటూ సెలవు ఇచ్చింది. ఇవన్నీ చూస్తుంటే, రేణు తన మాజీ భర్తకు మళ్లీ దగ్గరవ్వాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రేణు కురిపిస్తున్న అభిమానానికి, ప్రేమకు పవన్ కరిగి పోయి మళ్ళీ దగ్గరవుతాడో లేదో చూడాలి.

KNR

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles