Hansika molested in goa beach

Southern actress Hansika, Hansika Motwani, actress Hansika Motwani, Tamil-Telugu movie,

Hansika Motwani could not have expected people to behave in such a manner, as she was molested in Goa.

గోవా బీచ్ లో ఎక్కడెక్కడో తడిమారు

Posted: 04/19/2014 06:00 PM IST
Hansika molested in goa beach

సినిమా హీరోయిన్లకు అప్పుడప్పుడు పబ్లిక్ ప్లేసుల్లో ఛేదు అనుభవాలు ఎదురవుతాయి. అలాంటి అనుభవమే బబ్లీ బ్యూటీ హన్సికకు ఎదురైంది. ఈ అమ్మడు సిద్దార్థ హీరోగా తెరకెక్కుతున్న తెలుగు, తమిళ సినిమా షూటింగు నిమిత్తం గోవా వెళ్లింది. అక్కడ చిత్ర యూనిట్ ఓ పాటను చిత్రీకరిస్తున్న సమయంలో కొంత మంది ఆకతాయిలు ఆమె ఫ్యాన్స్ అంటూ, ఆటోగ్రాఫ్ కోసం  హన్సికను చుట్టుముట్టారు.

కొంత మంది ఆకతాయిలు ఆమెను చూసి టెంప్ట్ అయ్యారో లేక కావాలని చేశారో కానీ, ఆమె ఒంటిపై చేయి ఎక్కడెక్కడో తడిమారట. దీంతో హన్సిక ఒక్కసారిగా షాక్‌కు గురై వెంటనే వారిని తోసేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులకు చెప్పడంతో వారిని అక్కడి నుండి తరిమికొట్టే ప్రయత్నం చేసారు. ఈ క్రమంలో వారు యూనిట్ సభ్యులతో గొడవ పడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటననే ఎదుర్కొన్న హన్సిక ఈ సారి జరిగిన దాంతో అప్సెట్ అవ్వడంతో షూటింగును నిలిపివేశారట. కొంత మంది సినీ జనాలు మాత్రం ఇలాంటి వాటిని లైట్ తీసుకోవాలని ఉచిత సలహాలు ఇస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles