61st national film award winners list

61st National Film Awards winners,61st National Film Awards winners 61st National Film Awards winners, Bhaag Milkha Bhaag,gulaab gang,Jolly LLB,National Awards,National Film Awards

61st National Film Awards winners,61st National Film Awards winners 61st National Film Awards winners, Bhaag Milkha Bhaag,gulaab gang,Jolly LLB,National Awards,National Film Awards

61వ జాతీయ సినీ అవార్డుల

Posted: 04/16/2014 08:21 PM IST
61st national film award winners list

ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ అవార్డులను ఈరోజు ప్రకటించారు. 2013 సంవత్సరానికి గాను 61వ జాతీయ సినీ అవార్డులను జ్యూరీ ప్రకటించింది. ఉత్తమ జాతీయ ప్రాంతీయ చిత్రంగా ‘నా బంగారు తల్లి ’ ఎంపికయ్యింది. రాజేష్ టచ్రీవర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రూపొందగా, శాంతారా మొయిత్రా సంగీతాన్ని అందించారు.

ఆయనకు ఉత్తమ ప్రాంతీయ దర్శకుడి అవార్డు దక్కింది. ఇందులో ముఖ్యపాత్ర పోషించిన అంజలిపాటిల్ కి ప్రత్యేక ప్రశంస లభించింది. ‘సినిమాగా సినిమా ’ కు ఉత్తమ సినిమా పుస్తక అవార్డు లభించింది. ఆనంద్ గాంధీ దర్శకత్వంలో నిర్మించిన 'షిప్ ఆఫ్ తెస్యుస్' ఉత్తమ చిత్రంగా ఎంపికయింది. 'భాగ్ మిల్కా భాగ్' ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా అవార్డు దక్కించుకుంది.

'షహీద్' సినిమాను రూపొందించిన హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యాడు. 'షహీద్' నటించిన రాజ్కుమార్, 'పెరారియాతవర్'లో నటించిన సూరజ్ వెంజారుమూడు సంయుక్తంగా ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. 'లియర్ డీస్'లో నటించిన గీతాంజలి థాపా ఉత్తమ నటి అవార్డు దక్కించుకుంది. 'జోలీ ఎల్ఎల్ బీ' లో నటించిన సౌరభ్ శుక్లా ఉత్తమ సహాయ నటుడిగా ఎంపికయ్యారు.

ఉత్తమ చిత్రం - జాలీ ఎల్ ఎల్ బీ (హిందీ)

ఉత్తమ ప్రాంతీయ చిత్రం - నా బంగారు తల్లి (తెలుగు)

ఉత్తమ నేపథ్య సంగీతం - నా బంగారు తల్లి చిత్రం

ఇక ఇదే చిత్రంలో నటించిన అంజలి పాటిల్ కు స్పెషల్ జ్యూరీ అవార్డు దక్కింది.

ఉత్తమ నటుడు - రాజ్ కుమార్ రావ్ (షాహిద్ చిత్రం), సూరజ్ (మలయాళం)

ఉత్తమ చిత్రం- షిప్ ఆఫ్ ధీసిస్

ఉత్తమ సామాజిక చిత్రం -గులాబ్ గ్యాంగ్.

ఉత్తమ సహాయనటుడు - సౌరభ్ శుక్లా

ఉత్తమ దర్శకుడు - హన్సల్ మెహతా

ఉత్తమ చిత్రం - షాహిద్

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles