Rajashekar wig in patta pagalu movie

Mohan babu, Patta Pagalu, Rajasekhar, Ram Gopal varma, Rowdy

Rajashekar wig in Patta Pagalu Movie, Mohan babu, Patta Pagalu, Rajasekhar, Ram Gopal varma, Rowdy

రాజ‌శేఖ‌ర్ విగ్గు పీక‌లేక‌పోయిన వర్మ

Posted: 04/07/2014 04:19 PM IST
Rajashekar wig in patta pagalu movie

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.... ఏ హీరో, హీరోయిన్ తోనైనా తనకు కావాల్సిన అవుట్ పుట్ రాబట్టుకోవడంలో దిట్ట. స్టార్ హీరోనైనా, స్టార్ హీరోయిన్నైనా అయినా తనకు నచ్చినట్లు చూపించడంలో వెనకాడడు. ఇటీవల మంచు ఫ్యామిలీ హీరోలతో తెరకెక్కించిన ‘రౌడీ ’ సినిమాలో మోహన్ బాబును చాలా సహజంగా అంటే.. విగ్గు లేకుండా ఆయన అసలు స్వరూపాన్ని చూపించి అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ఆ సినిమా ఫలితం మాట అటుంచితే... మోహన్ బాబు ను విగ్గు లేకుండా చూపించిన వర్మ మరో సీనియర్ హీరో రాజశేఖర్ తో తీస్తున్న ‘పట్టపగలు ’ చిత్రంలో ఆయన విగ్గు పీకేసి చూపిస్తాడని అనుకున్నారు. కానీ తాజాగా విడుదల అయిన స్టిల్స్ లో మాత్రం రాజశేఖర్ ని విగ్గుతోనే చూపించాడు.

పట్టపగలే దెయ్యాలతో భయపెడతానని చెబుతున్న వర్మ రాజశేఖర్ విగ్గే పీకలేక పోయాడు... ఇక జనాల్ని ఏం భయపెడతాడని అంటున్నారు. మ‌రి పూర్తిస్థాయి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే విడుదల వ‌ర‌కు ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles