Aishwarya rai with mahesh babu and nagarjuna

Aishwarya Rai re-entry into cinema confirmed, Aishwarya Rai in Maniratnam film, Aishwarya with Mahesh Babu, Aishwaray with Mahesh Nagarjuna

Aishwarya Rai re-entry into cinema confirmed

మహేష్ బాబు తో ఐశ్వర్య రాయ్

Posted: 04/04/2014 03:57 PM IST
Aishwarya rai with mahesh babu and nagarjuna

బిడ్డను కన్న తర్వాత ఇంత కాలం కూతురు ఆరాధ్యకు పూర్తి సమయాన్ని కేటాయించి తల్లి బాధ్యతలను నెరవేర్చిన ఐశ్వర్య రాయ్ మరోసారి వెండితెర మీద విందు చెయ్యబోతోంది. 

ఐశ్వర్య రాయ్ ని సినిమా ప్రపంచానికి దర్శకుడు మణిరత్నం మరోసారి ఆమెకు సినిమా రంగంలో పునప్రవేశానికి పిలుపునిచ్చారు, ఆమె అంగీకరించటం కూడా జరిగింది.  ఈ విషయాన్ని స్వయానా మణిరత్నం భార్య సుహాసిని ధృవీకరించారు. 

ఈ సినిమాలో మహేష్ బాబు, నాగార్జున ప్రధాన పాత్రలలో కనిపిస్తారు.  శ్రుతి హాసన్ కూడా మరో నాయిక పాత్రలో ఐశ్వర్య రాయ్ తో పాటు పాలుపంచుకోబోతోంది. 

ఐశ్వర్య రాయ్ తిరిగి సినిమాలలోకి రాబోతున్నదన్న వార్తలు కొంతకాలంగా వినిపిస్తున్నా, ఈసారి అవి నిజం కాబోతున్నాయి. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles