Senior actors impressed on pawan kalyan speech

pawan kalyan, pawan kalyan speech, senior actors impressed on pawan kalyan speech, Telugu actor Pawan Kalyan, Senior Actor Suresh, tanikella bharani, Jana Sena Party Launch.

senior actors impressed on pawan kalyan speech

పవన్ ప్రసంగం మాకు బాగా నచ్చింది?

Posted: 03/17/2014 05:32 PM IST
Senior actors impressed on pawan kalyan speech

తెలుగు చిత్ర సీమలో మంచి నటుడిగా అలాగే మంచి రచయిత పేరు తెచ్చుకున్న వ్యక్తి తనికల్ల భరణి. తెలుగు సాహిత్యంతో తనను ఎవరు మెప్పించలెరని అంటుంటారు. కానీ జనసేన పార్టీ ఆవిర్భవ సభ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం మాత్రం భరణిని ఆకట్టుకుంది.

‘సామాజికంగా అవగాహన ఉన్న ఓ తెలివైన వ్యక్తి రాజకియలోకి వస్తే ఏమవుతుంది? ఈ ప్రశ్నకు త్వరలో పవన్ ద్వారా సమాధానం వస్తుందని,’ భరణి అన్నారు.’పవన్ ప్రసంగం నేను చూసాను, పవన్ కి సాహిత్యం మిధ ఉన్న పరిజ్ఞానము, ముఖ్యంగ పోతన పద్యాలను పవన్ చెప్పిన విధానం నన్ను చాల ఆకట్టుకునాయని,’ అయన చెప్పారు. సమాజంలో మార్పు తీసుకురడానికి పవన్ ఎంతో తహతహ లడుతునాడని భరణి అభిప్రాయపడ్డారు.

అదే బాటు  టాలీవుడ్ సీనియర్ నటుడు  సురేష్ కూడా పవన్ కళ్యాణ్  స్పీచ్ కి ఫిదా అయినట్లు చెప్పాడు. పవన్ కల్యాణ్ ఇచ్చిన రెండు గంటల ప్రసంగానికి వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ముగ్ధులయ్యారు. 'పవన్ ప్రసంగం అద్భుతం' అంటూ సురేష్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాడు. 

"పవన్ సిద్ధాంతాలు నాకు నచ్చాయి. నా భావాలకు చాలా దగ్గరగా వున్నాయి. వివిధ అంశాలపై తన మనసులోని భావాలను ఆయన చక్కగా... ఎలాంటి బెదురూ లేకుండా ... ధైర్యంగా వెల్లడించారు. ఆయనకు నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాను. నాకు ఆయన ఏదైనా బాధ్యత అప్పజెబితే మనస్పూర్తిగా నిర్వర్తిస్తాను" అంటున్నాడు సురేష్. రోజుల గడుస్తున్న కొద్ది.. పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో మద్దతు పెరుగుతుంది.

-ఆర్ఎస్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles