Actress ankitha plans for her 2nd innings

Actress Ankitha, Ankitha plans second innings, Hot Actres Ankitha

Actress Ankitha plans for her 2nd innings.

దర్శకురాలిగా సెకండ్ ఇన్నింగ్స్

Posted: 03/06/2014 01:53 PM IST
Actress ankitha plans for her 2nd innings

దశాబ్ద కాలం క్రితం తెలుగు వెండి తెర పై హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిఖిత తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే.   సింహాంద్రి, లాహిరి లాహిరి లాంటి హిట్ చిత్రాల్లో నటించిన తరువాత అకాశాలు బాగానే వచ్చినా స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకోలేక పోయింది.

ఇప్పటి వరకు పదిహేనుకు అడపా దడపా తెలుగు చిత్రాల్లో నటించినా ఈమెను చేరదేసే వారు కరువవ్వడంతో గత కొంత కాలం క్రితం వెండితెరకు బ్రేక్ ఇచ్చి విదేశాలకు వెళ్ళి దర్శకత్వ శాఖలో శిక్షణ పొందిన ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి రెడీ అవుతుందట. ఎలాగు శిక్షణ తీసుకున్నాను కదా అని ఒక్క దర్శకత్వ శాఖకే పరిమితం కాకుండా ఎవరైనా అవకాశం ఇస్తే సినిమాల్లో కూడా నటించడానికి రెడీ అంటుందట. 

అవకాశాలు ఉన్నప్పుడు ఓ మోస్తారుగానే అందాలు ఆరబోసిన ఈ అమ్మడను సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles