Mass raja brother creates ruckus at madhapur

Raviteja,Bharat,Raviteja brother arrest,arrest,Ravi Teja

Ravi Teja brother, bharath, nuisance, police, drunk, drunk driving, creates ruckus, Telugu hero raviteja brother, arrested

ఫుల్లుగా తాగి రోడ్డు పై రచ్చ చేశాడు

Posted: 03/04/2014 10:02 AM IST
Mass raja brother creates ruckus at madhapur

టాలీవుడ్ మాస్ రాజాగా ఎంతో కష్టపడి పైకి వచ్చిన రవితేజ తన తమ్ముళ్ళను కూడా వెండితెరకు పరిచయం చేశాడు. విలన్ పాత్రల్లో, క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాల్లో నటిస్తున్న భరత్ సినిమాల్లో కంటే డ్రగ్స్ కేసు ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. గతంలో డగ్స్ కేసులో ఇరుక్కొని జైలు పాలయ్యిన ఈయనకు ఇంకా బుద్ది రాలేదు. తాజాగా నేడు మాదాపూర్ పోలీసులు ఫుల్లుగా మద్యం తాగి రోడ్డు పైన నానా హంగామా చేసిన భరత్ ను అరెస్ట్ చేశారు.

ఈ రోజు తెల్లవారు జాము వరకు ఫుల్లుగా తాగడమే కాకుండా,  పోలీసులపై విరుచుపడటంతో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. భరత్ ని ఎన్ని సార్లు అరెస్ట్ చేసినా బుద్ధి మారలేదని, ఇలా ప్రతిసారి ఏదో ఒక కేసులో అరెస్ట్ అవుతుంటే అతని అన్న రవితేజ పరువు గంగలో కలుస్తుందని అనుకుంటున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles