Shraddha das crying about her life mistakes

shraddha das, tollywood heroine shraddha das, shraddha das crying, shraddha das life mistakes, shraddha das movies.

shraddha das crying about her life mistakes?

వేడి తప్పు చేసి బాధపడుతున్న శ్రద్దాదాస్ ?

Posted: 03/01/2014 10:44 AM IST
Shraddha das crying about her life mistakes

వయసులో ఉన్నప్పుడు  సహజంగా  అందరు తప్పులు  చేస్తారు. కానీ ఆతప్పులు మన   జీవితాన్నే మార్చేస్తాయి  అనే విషయం మనకు ఆ వేడిలో తెలియదు.  మనలోని వేడి తగ్గిన తరువాత .. ఆటోమోటిక్ ..మనం వేసిన తప్పటడుగులు  చాలా విశాలంగా కనిపిస్తాయి. కానీ అప్పటికే జరగరాని ఘోరం జరిగిపోయి ఉంటుంది.  ఆ తప్పులను చూస్తూ , మరో తప్పు చేయకుండా జాగ్రత్త పడటమే మంచిదని ..టాలీవుడ్ లో లాంగ్ జార్నీ చేస్తున్న  ముంబై భామ శ్రద్దాదాస్  శ్రద్దగా చెబుతుంది.  తన   కెరీర్‌లో ఆశించిన స్థాయి పాత్రల్లో నటించలేకపోయింది అమ్మడు. 

గ్లామర్‌ ఒలికిస్తూనో, బికినీలో హాట్‌గా కనిపించో కొద్ది నిమిషాలు ఇలా మెరిసి అలా వెళ్లిపోయే పాత్రల్లోనే కనిపించింది 

ఎక్కువగా. అందుకే తెలుగు సినీపరిశ్రమలో ఇంతకాలంగా ఉన్నా నా ప్రతిభను గుర్తించి అందుకు తగ్గ అవకాశాలు ఇవ్వలేదు.. అంటూ వాపోతోంది. అంతేకాదు.. కెరీర్‌ తొలినాళ్లలో ఎక్స్ పోజింగుకి నో చెప్పలేకపోయానని, వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడం తప్ప ఇంకేమీ చేయలేకపోయానని అంటోంది. నిజమే స్టార్‌హీరోయిన్‌ అయిపోవాలని కలలుగనే ఇక్కడ అంతా అడుగుపెడుతుంటారు. 

కానీ అది అంత వీజీ కాదు. కలలు కనగానే సరిపోదు. దానిని నిజం చేసుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. అంత శ్రమించినా అదృష్టం కలిసిరావాలి.  శ్రద్ధా పరిస్థితి కూడా అదే. అయినా కెరీర్‌ ఆరంభంలోనే బోల్‌‌డగా కనిపిస్తే, ఆ తర్వాత క్యూరియాసిటీ ఏమి ఉంటుంది? చేసినవన్నీ బోల్‌‌డ క్యారెక్టర్లు. మొగుడులో బికిని పేరుతో దాదాపు నగ్నంగానే కనిపించింది. 

బీచ్‌లో సొగసుల్ని వడ్డించింది. అందుకే ఇప్పుడు నాయికాప్రాధాన్యం ఉన్న పాత్రల్లోల ఛాన్సులివ్వలేకపోతున్నారు. చేసిన తప్పును గుర్తించక, ఇలా వేరేవాళ్లపై నెపం వేయడం ఎంతవరకూ భావ్యం? అని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ నటించిన `రేయ్‌' రిలీజ్‌కి వస్తోంది. ఈ సినిమాతోనైనా విమర్శకుల నోళ్లు మూయిస్తుందేమో చూడాలి.

-ఆర్ఎస్

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles