Vv vinayak new movie titled as alludu seenu

VV Vinayak new movie title, Alludu seenu, Sai Srinivas, samantha, bellamkonda suresh son,

VV Vinayak new movie titled as Alludu Seenu. Bellamkonda suresh son Sai Srinivas lead role in this film.

‘అల్లుడు శీను ’ గా బెల్లంకొండ తనయుడు

Posted: 02/28/2014 11:08 AM IST
Vv vinayak new movie titled as alludu seenu

మాస్ అండ్ కమర్షియల్ సినిమాల దర్శకుడు వి.వి. వినాయక్ ప్రస్తుతం బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి టైటిల్ ఖరారు చేసినట్లు సినిమా వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రానికి ‘అల్లుడు శీను ’ అనే పేరును ఖరారు చేశారని అంటున్నారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని దర్శక, నిర్మాతలు బావిస్తున్నారట. సో... సాయి శ్రీనివాస్ త్వరలో ప్రేక్షకులకు అల్లుడు శీనుగా పరిచయం కాబోతున్నాడు.

ఇక ఈ సినిమా కోసం హీరోయిన్ సమంతాకి నిర్మాత భారీగా పారితోషికం ముట్టజెప్పడంతో తెర పై అందాల ఘాటును కాస్తంత ఎక్కువ మోతాదులోనే ఇస్తుందట.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles