సినిమా ఇండస్ట్రీకి పైరసీ భూతం, లీకుల గోల ఎక్కువైంది. ఇప్పటికే పలువురు స్టార్ హీరో సినిమాలు, షూటింగ్ లొకేషన్లో సీన్లు లీకై కలకలం రేపాయి. మొన్నటికి మహేష్ బాబు ‘వన్ ’ సినిమా స్టిల్స్ కూడా విడుదలకు ముందే నెట్లో హల్ చల్ చేశాయి. ఇప్పుడు అతని సినిమాకు సంబంధించిన షూటింగ్ మీడియో ఒకటి హల్ చల్ చేస్తుంది.
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు - శీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కతున్న ‘ఆగడు ’ షూటింగ్ ప్రస్తుతం బళ్ళారిలో శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ షూటింగ్ కు సబంధించిన వీడియో ఎలా లీకై బయటకు వచ్చిందో కానీ, బ్యాక్గ్రౌండులో ఓ గనికి సంబంధించిన బ్లాస్టింగ్ జరుగుతుండగా ఫుల్హ్యాండ్స్ షర్టు మడత పెట్టుకుంటూ మహేష్ నడుచుకుంటూ వస్తున్న సన్నివేశం ఆ వీడియోలో ఉంది.
దాదాపు ఇరవై సెకండ్లు ఉన్న ఈ వీడియోలో మహేష్ హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ చిన్న పాటి క్లిప్పింగ్ ను చూసి మహేష్ అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్టు అవ్వడం ఖాయం అంటున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ఆయన ఇందులో కనపడతాడని అంటున్నారు.
అలాగే, మహేష్- మిల్కీ బ్యూటీ తమన్నా కాంబినేషన్ కూడా తొలిసారి వెండితెరపై ఈ చిత్రం ద్వారానే కనపడబోతోంది. ఇంత వరకు ఫస్ట్ లుక్ కూడా విడుదల కానీ ఈ సినిమా వీడియో లీకవ్వడం చిత్ర యూనిట్ వర్గాల్లో ఆందోళనకు కలగజేస్తుంది.
Knr
(And get your daily news straight to your inbox)
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more
May 09 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కడం కామన్. యాక్షన్ చిత్రాలకో లేక పలు జోనర్లకు సంబంధించిన చిత్రాలకు మాత్రమే ఈ ఒరవడి కొనసాగుతాయ్. టాలీవుడ్లో ఇలా సీక్వెల్‌గా తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి.... Read more
May 09 | టాలీవుడ్ లో మరో విషాదం సంభవించింది. ఇటీవల కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా మరో విషాదం ఇండస్ట్రీలో చోటు చేసుకుంది. తెలుగు సినీపరిశ్రమకు చెందిన సీనియర్ నిర్మాత కొడాలి... Read more
May 09 | బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే అమె కూతురును వైద్యులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచారు. ఏకంగా వంద రోజుల పాటు అమె కూతరును అసుపత్రిలో... Read more