Manchu lakshmi lip lock with her husband

Manchu lakshmi lip lock, Manchu Lakshmi lip lock with Husband, Lakshmi lip kiss, husband srinivas, Valentines Day, Manchu lakshmi shares lip lock kiss photo

Lakshmi kisses her husband and sticks her lipstick to his lips. Lakshmi Manchu lip lock photo,

ఈమె ముద్దుకు మొగుడి పెదాలు వాచాయి

Posted: 02/15/2014 03:43 PM IST
Manchu lakshmi lip lock with her husband

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో అన్ని రంగాల్లో దూసుకుపోయే ప్రయత్నం చేస్తుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా ఇప్పటికే తన అద్రుష్టాన్ని పరీక్షించుకున్న ఈమె మరో వైపు ‘టీవీ షో ’ లు కూడా చేస్తు ఇటు బుల్లితెర, అటు వెండితెర ప్రేక్షకులకు చాలా దగ్గరయిన ఈమె నిన్న లవర్స్ డే సందర్భంగా ట్విట్టర్లో పోస్ట్ చేసిన లిప్ లాక్ కిస్ ఫోటో ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చకు దారి తీసింది. 2006 లో ఆండీ శ్రీనివాసన్‌ ని ప్రేమ వివాహం చేసుకున్న మంచు లక్ష్మి లవర్స్ డేను పురస్కరించుకుని తన భర్త అదరాలు వాచిపోయేలా ముద్దు పెట్టడమే కాకుండా, తన పెదాల లిఫ్టిక్ అంతా భర్త పెదాలకు అంటేలా గాఢమైన ముద్దు ఇచ్చింది.

ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్టు చేసి అందరినీ ప్రేమికుల రోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ ఫోటోను చూసిన సినీ జనాలు చాలా గ్యాప్ తరువాత భర్త దగ్గరకు వెళ్లిన మంచు లక్ష్మి లవర్స్ డేను చాలా రొమాంటిక్ గా జరుపుకుందని అనుకుంటున్నారు. ఎంతగా భర్త పైనా ప్రేముంటే మాత్రం ఇంతలా ముద్దు పెట్టుకొని అలాంటి ఫోటోలు పోస్ట్ చేసిందంటే  మాలాంటి అన్యోన్య దాంపత్య ప్రేమికులు మరొకరు ఉండరని అన్నట్లా ? లేక ఇలానైనా కాస్తంత పబ్లిసిటీ సంపాదించుకోవచ్చనే ఉద్దేశ్యంతో పోస్ట్ చేసిందని అనుకోవచ్చా ?

Happppppppppy valentine's day. Tell everybody today that you love them. @premanand6 forever. Muahhhh

Knr

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles