Jr ntr baadshah movie in osaka film festival

Jr NTR Baadshah Movie In Osaka Film, Baadshah Movie in Osaka Asian Film Festival, Osaka Asian Film Festival, Baadshah Movie Selected For osaka asian film festival, Jr NTR Baadshah Movie In Osaka Asian Film Festival, Telugu Movie Selected For Osaka Asian Film Festival,

Jr NTR Movie had selected in the in osaka asian film festival For the Language japan premiere Movie. As we know that the movie is out and out action picture, which is directed by the Srinu VAITLA.

‘ఒకాసా’ ఫిలిం ఫెస్టివల్ కి ‘బాద్ షా ’

Posted: 02/12/2014 05:33 PM IST
Jr ntr baadshah movie in osaka film festival

ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు చవి చూస్తున్న జూనియర్ ఎన్టీఆర్ కి కాస్తంత సంతోషం కలిగించే విషయం ఇది. ఈయన నటించిన ‘బాద్ షా ’ చిత్రం బాక్సాఫీసు వద్ద అనుకున్న రేంజ్ లో వసూళ్ళు సాధించక పోయినా, ఈ చిత్రం జపాన్ లో జరిగే ‘ఒకసా’ ఫిలిం ఫెస్టివల్ కి ఎంపికయ్యింది.

శ్రీనువైట్ల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వచ్చే నెలలో జరిగే ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తారు. భారతీయ సినిమా నుండి ఎంపిక అయిన రెండు సినిమాలో ‘బాద్ షా ’ ఉండటం విశేషం. బాలీవుడ్ నుండి ‘బాగ్ మిల్కా బాగ్ ’ , టాలీవుడ్ నుండి ‘బాద్ షా ’ ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని చిత్రోత్సవం చివరి రోజు ప్రదర్శనకు ఉంచుతారు.

ఇటీవలి కాలంలో జూనియర్ ఎన్టీఆర్ కి జపాన్ లో ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రం ఎంపిక కావడం సంతోషించాల్సిన అంశం. సౌత్ ఇండియా సినీ స్టార్లలో రజనీకాంత్ కి తప్ప జపాన్ లో ఏ హీరో కి లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ కి రజినీ తరువాత స్థానం ఉండటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles