Utv motion pictures mahesh babu project cancelled

Mahesh Babu UTV Project Cancelled, UTV withdraws Mahesh Babu movie, UTV drops mahesh babu movie, utv cancelled movie with mahesh babu, utv cancelled mahesh babu movie, Mahesh Babu latest updates, Mahesh Babu new movie details

UTV Motion Pictures Mahesh Babu Project Cancelled. UTV withdraws Mahesh Babu movie, UTV drops mahesh babu movie, utv cancelled movie with mahesh babu, utv cancelled mahesh babu movie, Mahesh Babu latest updates, Mahesh Babu new movie details

ప్రిన్స్ తో యూ టీవీ యూ టర్న్

Posted: 02/04/2014 08:28 PM IST
Utv motion pictures mahesh babu project cancelled

ప్రిన్స్ మహేష్ బాబు సినిమాను నిర్మించేందుకు టాలీవుడ్ లో పెద్ద పెద్ద సంస్థలు పోటీ పడుతుంటాయి. ఆయనతో సినిమా చేస్తే నిర్మాతలకు లాభాల పంటే. అలాంటిది బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ ఓ భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు ఆ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం యూటీ సంస్థ ఇప్పుడు ఈ ప్రాజెక్టు పై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. కారణం ఏంటంటే... ఇటీవల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘1 ’ సినిమా బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టి ఈరోస్  సంస్థకు భారీ నష్టాలు తెచ్చిపెట్టడమే కారణం అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తోడుగా కొరటాల శివతో మహేష్ చేయడానికి మహేష్ సంశయిస్తుండడం కూడా దీనికి ఓ కారణంగా చెబుతున్నారు. ఏమైనా, త్వరలో ఈ ప్రాజక్టుకు సంబంధించి ఓ క్లారిటీ వస్తుంది. ఒక వేళ యూ టీవీ యూటర్న్ తీసుకుంటే మాత్రం ఆ సంస్థకు, మహేష్ ఇమేజ్ కాస్తంత డామేజ్ అవుతుందని అనుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles