Aagadu overseas rights for 6 cre

Aagadu overseas rights sold, Aagadu overseas rights sold out, 14 reels entertainment, Srinu Vaitla, SS Thaman, Aagadu overseas rights for 6 Cre

Aagadu overseas rights for 6 Cre, Aagadu overseas rights sold, Aagadu overseas rights sold out, Mahesh Babu Aagadu overseas rights,

విదేశీ హక్కులు భారీ రేటుకు...

Posted: 02/01/2014 10:01 AM IST
Aagadu overseas rights for 6 cre

టాలీవుడ్ లో శీను వైట్ల - మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు ’ సినిమా ఎంత సంచలన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్లో ‘ఆగడు ’ సినిమా తెరకెక్కుతుంది. షూటింగు దశలోనే ఉన్న ఈ సినిమాకు అప్పుడే బిజినెస్ పరంగా మంచి డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా సంబంధించిన ఓవర్సీస్ హక్కులు ఆరు కోట్లకు యూఎస్ లోని ఓ ఫైనాన్షియర్ కొన్నట్లు సమాచారం.

ఈ సినిమాకు ఇంత భారీ రేటు పలకడానికి ఇటీవల వచ్చిన ‘1 ’ సినిమా రికార్డు కలెక్షన్లు సాధించడంతో పాటు, గతంలో ‘దూకుడు ’ రికార్డులే కారణం అంటున్నారు సినీ విశ్లేషకులు. ఏది ఏమైనా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం హైదరాబాద్ లో శర వేగంగా షూటింగు జరుపుకుంటున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా, మహేష్ సరసన తొలిసారిగా తమన్నా జత కడుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles