Sravana bhargavi escape car accident in nalgonda

Sravana bhargavi car accident, nalgonda dist,sravana bhargavi, Nalagonda, Car accident, sravana bargavi wife of singer hemachandra, sravana bargavi and hemachandra

Sravana bhargavi escape car accident in nalgonda,sravana bhargavi, Nalagonda, Car accident, sravana bargavi wife of singer hemachandra, sravana bargavi and hemachandra

త్రుటిలో ప్రాణాలతో బయట పడింది

Posted: 01/23/2014 10:05 AM IST
Sravana bhargavi escape car accident in nalgonda

యువ సినీ నేపథ్య గాయనీ శ్రావణ భార్గవి త్రుటిలో ప్రమాదం నుండి తప్పించుకొని ప్రాణాలతో బయట పడింది. ఆమె బుధవారం ఉదయం విజయవాడలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి బయలుదేరి వెళుతుండగా నల్లొండ జిల్లా చిట్యాల మండల శివారులోని జాతీయ రహదారి పై ప్రయాణిస్తున్న ఈ కారుకు రాంగ్ రూట్ లో వస్తున్న ట్రాక్టర్ ని తప్పించబోయి అదుపు తప్పి డివైడర్ ని ఢీ కొడ్డడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ఈ ఘటనలో కారు టైర్ పగిలి అక్కడికక్కడే నిలిచిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని లేకుంటే చాలా నష్టమే జరిగేదని అక్కడి స్థానికులు అంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె భర్త, సింగర్ హేమచంద్ర హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని వేరే కారులో విజయవాడకు తీసుకొని వెళ్ళారు. ఈ ప్రమాదం నుండి క్షేమంగా బయట పడటంతో ఆమె ఊపిరి పీల్చుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles