Chiru green signal 150th film after 2014 elections

Chiru green signal 150th film after 2014 elections. Mega Star Chiranjeevi, 150th Movie, Chiranjeevi 150th Movie, chiru, 150th, film, politics,

Chiru green signal 150th film after 2014 elections. Mega Star Chiranjeevi, 150th Movie, Chiranjeevi 150th Movie, chiru, 150th, film, politics,

చిరంజీవి 150కు ఒకే చెప్పాడు

Posted: 01/12/2014 05:42 PM IST
Chiru green signal 150th film after 2014 elections

గత కొన్ని రోజులుగా మెగా అభిమానులు ఎదురు చూస్తున్న వార్తకు ఓ క్లారికీ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలకు స్వస్తి చెప్పిన ఆయన సినీ జీవిత కాలంలో తీరకుండా మిగిలి పోయిన 150 చిత్రంలో నటిస్తున్నాడని, దర్శకుడు కూడా ఖరారు అయ్యాడని ఇలా ఎన్నెన్నో వార్తలు వచ్చినా ఇంత వరకు కార్యరూపం దాల్చలేదు.

చిరు కూడా ఎప్పుడు దీని పై క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించాడు. గతంలో వచ్చిన వార్తల ఆధారంగా చిరంజీవి వి.వి. వినాయక్ తోనే సినిమా ఉంటుందని, ఈ సినిమా 2014 ఎన్నికల తరువాత ఈ సినిమాను సెట్స్ పైకి వెళ్ళబోతుందని, ఇన్ని రోజులు మంచి కథ కోసం చూసిన ఆయనకు ఓ మంచి కథ దొరకడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. శ్రీకాకుళంలో అభిమాన సంఘం ఏర్పాటు చేసిన ఓ వేడుక‌కి కేంద్రమంత్రి కిల్లి  కృపారాణి హాజరయ్యారు. ఈ సందర్భంలో కిల్లి చిరుకు ఫోన్ చేసి అభిమానులతో మాట్లాడించారు.

అప్పుడు అభిమానులు 150 సినిమా ఎప్పడని అడిగితే... ఇటీవలే చాలా కథలు విన్నానని, అందులో ఓ కథ నచ్చిందని త్వరలో సెట్స్ పైకి వెళుతుందని చెప్పడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. వాస్తవానికి పరిస్థితులు కదురక ఇన్ని రోజులు వాయిదా వేస్తూ వచ్చిన ఈ సినిమా పై క్లారీటీ రావడంతో చిరు 150 సినిమా ఉంటుందని ఖరారు అయిపోయింది. అంతా ఓకే కానీ 2014 తరువాత చిరుకి రాజకీయాల్లో స్టార్ తిరిగితే అప్పుడు కష్టం అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles