టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘1’ నేనొక్కడినే ’ సినిమా షూటింగు పూర్తి చేసుకొని సెన్సార్ కి వెళ్తున్నట్లు శనివారమే వార్తలు వచ్చాయి. కానీ శనివారం రోజున సెన్సార్ బోర్డు సభ్యులు టైం లేదని చెప్పడంతో నేటికి వాయిదా పడింది.
దీంతో ‘వన్ ’ సెన్సార్ వాయిదా పడిందని ప్రిన్స అబిమానున్లో టెన్షన్ పడ్డారు. కానీ నేడు సెన్సార్ పూర్తి చేసుకొని, యు/ఎ సర్టిఫికెట్ ను పొందింది. ఇప్పటికే చాలా లేట్ అయిన ఈ చిత్రాన్ని ఈనెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ట్రైలర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏరోస్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం హక్కులు భారీ రేటుకు అమ్ముడయ్యాయి. దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కృతి సనాన్ కథానాయికగా నటించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more