Deeksha seth lip lock cost rs 50 lakhs

Deeksha Seth Lip Lock Cost Rs. 50 Lakhs, Actress Deeksha Seth, Deeksha Seth Lip Lock with Dhanush, Deeksha Seth-Danush Lip Lock Scene, Deeksha Seth Lip lock Cost 50 lakhs

Deeksha Seth Lip Lock Cost Rs. 50 Lakhs, Actress Deeksha Seth, Deeksha Seth Lip Lock with Dhanush, Deeksha Seth-Danush Lip Lock Scene, Deeksha Seth Lip lock Cost 50 lakhs

నాలుగు ముద్దులిస్తే...యాభై లక్షలు

Posted: 01/03/2014 10:24 AM IST
Deeksha seth lip lock cost rs 50 lakhs

వెండి తెరకు ఎంట్రీ చాలా రోజులైనా ఇప్పటి వరకు దాదాపు అన్నీ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గానే ఛాన్సులు దక్కించుకొని అనుకున్నంత పేరు సంపాదించుకోలేక పోయిన పొడుగు కాళ్ల సుందరి దీక్షాసేథ్ కి గత కొంత కాలం నుండి అవకాశాలు లేక ఖాళీగా ఉంటుంది. ఇటీవలే తప్పిదారి ఓ అవకాశం తలుపు తట్టింది.

తమిళ హీరో ధనుష్ సరసన ‘వెట్టై మన్నన్ ’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో ఉబ్బితబ్బైయిన దీక్షాసేత్ పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేసిందట. ఈ అమ్మడు 50 లక్షలు అడగటమే ఆలస్యం నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీ అయ్యారట. అసలే ఖాళీగా ఉంటున్న ఈమెకు అంత ఇవ్వడానికి ఎందుకు ముందుకు వచ్చారంటే.. ఈ సినిమాలో ఈమె గారు బక్క పల్చటి హీరో ధనుష్ అధర రసాలను జుర్రుకోవాలట.

ఒకసారి... రెండుసార్లు కాదు ... మూడు నాలుగు సార్లు హీరో గారి రసాలు జుర్రు కోవాలి కాబట్టే నిర్మాతలు అంత ముట్ట జెప్పడానికి ముందుకు వచ్చారని, ఈ సీన్లు చాలా రసవత్తరంగా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడని, థియేటర్లో ప్రేక్షకులకు ఈ సీన్లు కిక్కెక్కించడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ అమ్మడు కాసులకు కక్కుర్తి పడి లిప్ లాక్ కి రెడీ అయ్యిందటే... రేపు ఎవరన్నా కోటీ ఇస్తానంటే బికినీ సీన్లే కాకుండా ఇంకేమైనా చేస్తుందన్న సంకేతం ఇచ్చేసిందని తమిళ జనాలు అనుకుంటున్నారు. ఇలా చేస్తే కోలీవుడ్‌లో కొంతకాలం దీక్ష హవా సాగటం ఖాయం అన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles