Sridevi shows hot body in new year eve

sridevi, boney kapoor, jhanvi kapoor, new year , bollywood, Jhanvi and Khushi, family enjoying pictures,

Sridevi wished her fans on new year and posted a picture of her and her family enjoying their vacation.

తల్లీ కూతుర్లు అందాలు ఆరబోశారు

Posted: 01/02/2014 05:50 PM IST
Sridevi shows hot body in new year eve

అదాల సుందరి శ్రీదేవి న్యూ ఇయర్ వేడుకల్ని ఫ్యామిలీ తో కలిసి మాల్దీవుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. భర్త బోనీ కపూర్, కూతుర్లు ఝాన్వి కపూర్, ఖుషి కపూర్‌తో కలిసి వెకేషన్ కి వెల్లిన వీరు చిన్న పిల్లల్లా మారి ఈ లోకాన్ని మరచిపోయి కురచ దుస్తులు ధరించి సముద్రం ఒడ్డున సేద తీరింది. వీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ను అందరితో షేక్ చేసుకుంది.

వాటికి సంబంధించిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కు అందాల విందు చేయడమే కాకుండా, న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా చెప్పింది. ఈ జోరు చూస్తుంటే ఆమె కూతురు ఝాహ్నవిని ఈ సంవత్సరం వెండితెరకు పరిచయం చేసే అవకాశం మెండుగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఫోటోలను చూసిన మిగతా హీరోయిన్లు  తెగ ఫీలవుతున్నారు. ఐదు పదులకు దగ్గరవుతున్నా శ్రీదేవిలో అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫోటోలను బట్టి తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles