Anchor anasuya announced her comeback

anchor anasuya, anchor anasuya chota champion, anhor anasuya hot, anchor anasuya husband, anchor anasuya kids, anchor anasuya delivered baby boy

Anchor Anasuya working on Chota Champion TV show to be aired in Zee Telugu. Anasuya delivered baby boy recently.

అనసూయ మళ్ళీ వస్తుంది

Posted: 12/24/2013 07:31 PM IST
Anchor anasuya announced her comeback

బుల్లి తెర అభిమానులకు ఓ శుభవార్త. ఈ టీవీ లో ప్రసారం అయిన జబర్థస్త్ ప్రోగ్రాంలో యాంకరింగ్ ద్వారా అనతికాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ, గర్భం దాల్చడంతో గత కొంత కాలం నుండి యాంకరింగ్ కి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన అనసూయ మళ్ళీ బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నట్లు ప్రకటించింది.

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఈ హాట్ యాంకర్ అందాల్లో ఎటువంటి మార్పు రాలేదు. ఈనెల (డిసెంబర్) 29వ తేదీన ‘జీ తెలుగు ’ ఛానల్ లో ప్రసారం కాబోతున్న ‘ఛోటా ఛాంపియన్ ’ ద్వారా బుల్లితెర ప్రేక్షలకు మళ్ళీ పలకరించబోతుంది. ఈ ప్రోగ్రాంలో యాంకరింగ్ లో అదే చలాకీ తనం చూపించినా, డ్రెస్సింగ్ లో మాత్రం కాస్తంత తేడా రావచ్చని అంటున్నారు.

గతంలో హాట్ హాట్ అందాలు కనిపించే విధంగా చిట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న అనసూయ ఈ సారి అలా కాకుండా నిండుగా కనిపించబోతుందని అంటున్నారు. కొత్త తరహా కాన్సెప్ట్ తో తెరకెక్కించబోతున్న ఈ ప్రోగ్రామ్ కి ఏ మాత్రం రేటింగ్ తీసుకొస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles