Nadia aunt turns mahesh babu sister

Nadia Aunt, Mahesh Babu Sister role, Mirchi movie, Attarintiki Daaredi, Mahesh Babu Aagadu,Nadiya, Atharinti Daredi, Mirchi, Agadu, Mahesh babu, Sreenu Vaitla

Nadia will play Mahesh Babus sister in his upcoming movie Aagadu.

నదియా అత్త ఇక ఆగనటుంది

Posted: 12/24/2013 12:39 PM IST
Nadia aunt turns mahesh babu sister

టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఇటీవలి కాలంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా, బ్యూటీ ఫుల్ మమ్మీగా, యంగ్ అండ్ డైనమిక్ ఆంటీగా పేరు తెచ్చుకున్న నదియా పలు అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ఇటీవలే వచ్చిన ‘అత్తారింటికి దారేది ’ చిత్రంలో  పవన్ కళ్యాణ్ కి అత్తగా నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ఈమె  ప్రస్తుతం బాలయ్య ‘లెజెండ్ ’ సినిమాలో నటిస్తుందని కూడా సినీ వర్గాల నుండి సమాచారం వచ్చింది. ఇప్పుడు ఈమె మరో బంపర్ ఆఫర్ కొట్టేసిందని వార్తలు.

శ్రీను వైట్ల, మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున 'ఆగడు'లో కూడా కీలకమైన పాత్రకు ఓకె అయిందట.ఈ పాత్రకు నదియా భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినా, ఆ పాత్రకు ఈమె సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో భారీ రేటు పెట్టి తీసుకున్నట్లు సమాచారం.

అత్తారింటికి హిట్టు తరువాత నదియా యాభైకి తక్కువ అయితే చేయనని పలు ఆఫర్లను చేజార్చుకుందనే ప్రచారం కూడా ఉంది. ఏమైనా ఈ సినిమాతో అత్త మళ్ళీ ‘ఆగకుండా పరిగెత్తడం ’ ఖాయం అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles