Pawan kalyan earns 57 crores per year

pawan kalyan 57 crores, suriya,pawan kalyan,mahesh babu,vijay,forbes list,ajith,vikram,ram charan,jr ntr,shah rukh khan

Power Star Pawan Kalyan has topped yet another chart! Kalyan is leading the latest released Forbes list among Tollywood celebrities.

పవన్ తొలిసారిగా ఫోర్బ్స్ జాబితాలో...

Posted: 12/14/2013 07:07 PM IST
Pawan kalyan earns 57 crores per year

ఫోర్బ్స్ ఇండియా పత్రిక తాజాగా వెల్లడించిన సెలబ్రిటీలలో బాలీవుడ్‌లో షారూక్ ఖాన్ వరుసగా రెండో యేడాది అగ్రస్థానంలో ఉండగా, టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో పవన్ కళ్యాణ్ తొలిసారి అగ్రస్థానంలో నిలించాడు. దీంతో ఈ పవర్ స్టార్ మరోమారు రికార్డుకెక్కారు.

ఇక హిందీ చిత్ర పరిశ్రమలో షారూక్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. 2013 సంవత్సరానికి రూపొందించిన భారత సెలబ్రిటీల జాబితాలో మెగాపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 26 స్థానంలో నిలిచారు. ఈ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ సంపాదన 57 కోట్ల రూపాయలని ఈ జాబితా వెల్లడించింది.

దీంతో భారత్‌లో పవన్ సంపాదనలో 13 ర్యాంక్‌లో నిలువగా.. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ మాత్రం రూ.12 కోట్ల సంపాదనతో 69 స్థానంతో సరిపుచ్చుకున్నాడు. ప్రిన్స్ మహేష్ బాబు విషయానికి వస్తే... మహేశ్ 54వ స్థానంలో నిలిచాడు. మహేశ్ బాబు ఈ సంవత్సరంలో 28 కోట్ల రూపాయలకు పైనే సంపాదించాడని చెప్పింది. ఇక అక్కినేని నాగార్జున రూ.20 కోట్ల సంపాదనతో 61 స్థానాన్ని, రవితేజ 13 కోట్ల సంపాదనతో 68 స్థానంలో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles