Vidya balan begging railway station outside at hyderabad

Vidya Balan begging railway station outside at Hyderabad, Vidya Balan first look Bobby Jasoos movie, Vidya Balan begging at Hyderabad station, Bollywood actresses, first look Bollywood

Vidya Balan begging railway station outside at Hyderabad, Vidya Balan first look Bobby Jasoos movie, Vidya Balan begging at Hyderabad station, Bollywood actresses, first look Bollywood

బాలీవుడ్ నటి హైదరాబాద్ రైల్వే స్టేషన్ ప్రక్కన...

Posted: 12/03/2013 03:10 PM IST
Vidya balan begging railway station outside at hyderabad

కొంత మంది సినీ నటులు ఏదైనా పాత్రలో నటించమంటే జీవిస్తారు. సాదారణంగా స్టార్ హీరో, హీరోయిన్లకు కొన్ని సన్నివేశాల్లో డూప్ లను పెట్టి చేయిస్తారు దర్శకులు. కానీ ఇటీవలి కాలంలో తన నటనలో రియాల్టీ ఎంత వరకు నిరూపించుకోవాలని చాలా మంది నటీ, నటులు ప్రయత్నిస్తూ కొన్ని సన్నివేశాల్లో సెలబ్రెటీని అనే విషయాన్ని కూడా మరచిపోయి పాత్రలో లీనం అయిపోతున్నారు.

బాలీవుడ్ ప్రముఖ నటి అయిన విద్యా బాలన్ కూడా తాజాగా తాను నటిస్తున్న ‘బాబీ జాసూస్ ’ అనే సినిమాలో ఓ సన్నివేశం కోసం బిక్షగత్తెలా మారి రోడ్డు పై అడుక్కుంది. హైదరాబాద్లోని ఓ రైల్వే స్టేషన్ బయట భిక్షగత్తె వేషం వేసుకుని నిజంగానే డబ్బులు అడుక్కునే అమ్మాయిలా కనిపించి అందర్ని ఆశ్చర్య పరిచింది. బోర్న్ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు దియా మీర్జా, సాహిల్ సంఘా. ఈ సినిమా గురించి దియామీర్జా తన ట్విట్టర్ ద్వారా విద్యాబాలన్ కొత్త అవతారాన్ని బయటపెట్టింది.

ఈ ఫోటోను చూసిన సినిమా జనాలు నటి అంటే ఇలా ఉండాలి అంటూ విద్యాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇటీవల ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న విద్యా  సినిమా ఆఫర్లు ఏమీ చేతిలో లేక, చేసుకున్నవాడు సరిగ్గా తిండి పెట్టకపోతే ఉన్న అమ్ముకొని, సొంతూళ్లో అయితే గుర్తుపడతారేమోనని ఇక్కడికొచ్చి అడుక్కుంటున్నట్లు ఈ ఫోటో అందని కామెంట్లు కూడా చేస్తున్నారంటున్నారు. ఏమైతేనేం విద్యా చేసిన ఈ రియల్ ఫీట్ కి అందరు అభినందించాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles