Anita hassanandani marries beau rohit reddy

Anitha, Anitha marriage, Anitha secret marriage, Nuvvu nenu fame anitha marriage, Heroine anitha secret marriage, Diretor teja, Anitha weds Rohit Reddy, Natasha secret marriage, Actress anitha secret marriage photos, Herione Anitha marriage photos, Actress Anita married her boyfriend in Goa, Anitha marriage in goa, heroine anith amarried her boyfriend in Goa

actress Anita Hassanandani tied the knot with beau Rohit Reddy in a lavish Goan set-up. The wedding ceremony was a four-day affair held over the weekend.

సంసార జీవితంలోకి మరో నటి

Posted: 10/20/2013 07:07 PM IST
Anita hassanandani marries beau rohit reddy

సినీ తారలు ఒక్కకొక్కరుగా సంసార జీవితంలోకి అడుగుపెతున్నారు. ఇప్పటికే చాలా యువ కథానాయికలు తాను వలచిన వాడిని పెళ్లిళ్ళు చేసేసుకున్నారు. ఇప్పుడు మరో తార అనిత కూడా ఓ ఇంటికి కోడలు అయింది. టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శకత్వం వహించిన ‘నువ్వు - నేను ’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ఈ అమ్మడు అర డజనుకు పైగా సినిమాల్లో నటించింది. గత కొంత కాలంగా అవకాశాలు లేక ఖాళీగా ఉంటున్న ఈమె తన బాయ్ ఫ్రెండ్ అయిన రాహుల్ ని గోవాలో అంగరంగ వైభవంగా వివాహం చేసుకుంది.

ఇటీవలే ఓంకార్ దర్శకత్వం వహించి నటించిన ‘జీనియస్ ’ సినిమాలో ఐటెం గర్ల్ గా కూడా అవతారం ఎత్తిన అనిత ఇరుకుటుంబాలకు చెందిన వారి సమక్షంలోనే పెళ్లి చేసుకుంది. అయితే వెండితెరకు చెందిన వారిని ఎవర్నీ ఈ వేడుకకు ఆహ్వానించక పోవడంతో దీని వెనక ఏదో కథే ఉందని అంటున్నారు సినీ జనాలు. ఎవర్నీ పిలిచినా పిలవక పోయినా అనిత సంపారం హాయిగా సాగాలని కోరుకుందాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles