Jr ntr one more chance to harish shankar

Jr NTR one more chance to Harish Shankar, NTR, one more chance, Harish Shankar, Ramayya Vastavayya, action, Comedy, New story, Script, News in telugu

Jr NTR one more chance to Harish Shankar, NTR, one more chance, Harish Shankar, Ramayya Vastavayya, action, Comedy, New story, Script, News in telugu

ఎన్టీఆర్ తో మళ్ళీ చేస్తానంటున్నాడు

Posted: 10/19/2013 06:38 PM IST
Jr ntr one more chance to harish shankar

‘గబ్బర్ సింగ్ ’ సినిమాతో టాలీవుడ్ హిట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ అలాంటి మరోటి ఇస్తాడని బోలెడన్ని ఆశలు పెట్టుకొని ఛాన్సు ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్నో ఆశలు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ కి ఓ రేంజ్ హిట్టు కాదు కదా ? ఎన్టీఆర్ కి స్థాయికి తగిన హిట్టును కూడా ఇవ్వలేదు. దీంతో ఈయన్ను నమ్ముకున్న దిల్ రాజు, ఎన్టీఆర్ లకి పెద్ద బొక్క పడింది. ఈ సినిమా ఫలితం తరువాత హరీశ్ శంకర్ ఫై ఎన్టీఆర్ అబిమానులు కూడా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు కూడా. అన్ని వైపుల నుండి విమర్శలు వస్తుండటంతో మేల్కొన్న హరీశ్ శంకర్ తాను చేసిన తప్పును తెలుసుకొని ఒప్పుకున్నారడు.

రామయ్యా సినిమాలో ఎన్టీఆర్ అభిమానులకు ఏది కావాలో అది ఇవ్వడంలో సఫలం అయ్యానని, అయితే ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ విస్ అవ్వడంతో యాక్షన్ పార్ట్ డామినేట్ చేసిందని చెప్పాడు. చేసిన తప్పును తెలుసుకున్న హరీశ్ శంకర్ ఈ సినిమాలో అభిమానులు ఏం మిస్సయారో అంతకన్నా మంచి కథతో మరోసారి జూనియర్ తో సినిమా తీయడానికి సిద్దంగా ఉన్నానని ఎన్టీఆర్ కి పెద్ద బ్లాక్ బ్లస్టర్ ఇస్తానని ధీమాగా చెబుతున్నాడు. ఇప్పటికే ఆయన్ను నమ్ముకుని మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్ హరీష్ కి మళ్ళీ ఛాన్సు ఇస్తాడో లేదో చూడాలి. మళ్ళీ ఛాన్సు ఇచ్చే మాట ప్రక్కన పెడితే హరీష్ శంకర్ తప్పును ఒప్పుకున్నందుకు ఆయన అభిమానులు కాస్త శాంతించ వచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles