Samantha says no to bikini

Ramayya Vasthavayya, Samantha, Samantha in bikini, Samantha bikini rumors, Jr NTR, Jr NTR Samantha, Hamsa Nandini, Samantha response to rumors

It has been speculated that Samantha will be seen in a bikini in her upcoming movie Rabhasa opposite to Jr NTR. Striking off these rumors.

చెన్నై చంద్రానికి కోపం వచ్చింది

Posted: 09/13/2013 12:48 PM IST
Samantha says no to bikini

టాలీవుడ్ క్యూట్ గాళ్ సమంతా తెర పై ఎంత అమాయకంగా, అందంగా ఉంటుందో ఎలాంటి పాత్రలు వేసి ప్రేక్షకుల్ని అలరిస్తుందో మనందరికి తెలిసిన విషయమే. ఇప్పటి వరకు పై పై అందాలనే చూపించి ఆకట్టుకున్న సమంతా టాలీవుడ్ భామల నుండి వస్తున్న పోటీని తట్టుకోవడానికి బికినీ కూడా వేసి అలరించాలని డిసైడ్ అయిందని, త్వరలో ఎన్టీఆర్ సినిమాలో ఓ సన్నివేశంలో బికినీలో కనిపించబోతుందని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తల పై సమంతా చిర్రుబుర్రు లాడటమే కాకుండా మీడియా పై తన అక్కసును వెల్లగక్కింది. ‘నాపై జరుగుతున్న ప్రచారంలో నిజంలేదు. నేను బికినీ వేయడం శుద్ధ అబద్ధం. నేనేంటో, ఇప్పటివరకూ నేను చేసిన పాత్రలేంటో తెలిసి కూడా నాపై ఇలాంటివి పుట్టించడం నిజంగా దారుణం ’ అని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వార్తల పై సినీ జనాలు మాత్రం ఏదో అవకాశాలు వస్తున్నాయి కాబట్టి బికినీ వేయనంటుంది కానీ, కెరియర్ చివరి దశలో అందరు ఏదో ఒకరోజు బికినీ వేయాల్సిందే. అప్పుడే ఇంకొన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉండవచ్చు. అలాంటి పరిస్థితి వస్తే సమంతా ఏం చెబుతుందో చూడాలంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles