Deepika padukone signs hollywood film

Deepika Padukone signs hollywood film, sanjay leela bhansali, Ram Leela, Deepika Padukone,

Bollywood diva, Deepika Padukone has won lots of admiration from critics and people from the film industry.

దీపికాకు లక్కీ ఛాన్స్

Posted: 09/05/2013 07:19 PM IST
Deepika padukone signs hollywood film

బాలీవుడ్ లో విజయాలతో,  దూసుకుపోతున్న భామ దీపికా పదుకొనే ఇటీవల ఆమె నటించిన ‘చెన్నై ఎక్స్ ప్రెస్ ’ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తు దూసుకుపొతూనే ఉంది. ఈ ఆనందంలో ఉన్న దీపికాకు మరో లక్కీ చాన్స్ వచ్చింది. ఈ అమ్మడు ఏకంగా హాలీవుడ్ సినిమాలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. మరి ఈ అమ్మడు అందుకుంది అలాంటిలాంటి హాలీవుడ్ సినిమా కాదది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' యాక్షన్ సీరీస్ సినిమాలో. ఇప్పటికే ఆరు భాగాలుగా వచ్చిన ఈ చిత్రానికి ఏడవ భాగం కూడా రూపొందుతుంది. ఇందులో దీపికా పదుకునేను ఓ కీలక పాత్రకు తీసుకున్నారు. అన్నిటికీ ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించిన ఇలాంటి సినిమాలో అవకాశం దక్కడంతో దీపికా తెగ ఆనంద పడిపోతుంది. ఈ సినిమాను యూనివర్శల్ పిక్చర్స్ భారీ బడ్జెట్టుతో నిర్మిస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles